హిట్లర్ గారి పెళ్ళాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిట్లర్ గారి పెళ్ళాం
Hitler Gari Pellam Serial Title.jpg
వర్గంకుటుంబ నేపథ్యం
తారాగణంగోమతి ప్రియ
నిరుపమ్ పరిటాల
క్లోసింగ్ థీమ్నా నిశీది గదిలో
సంగీత దర్శకుడుమనిషా భుజన్
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య215
నిర్మాణం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుకృష్ణకాంత్
నిర్మాతలునిరుపమ్ పరిటాల
మొత్తం కాల వ్యవధి22-24 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)ఓం ఎంటర్టైన్మెంట్స్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్జీ తెలుగు
చిత్ర రకం1080ఐ (హెచ్.డి.టివి)
వాస్తవ ప్రసార కాలం2020 అక్టోబరు 17 (2020-10-17) – ప్రస్తుతం
క్రోనోలజీ
Related showsగుద్దాన్ తుమ్సే నా హో పాయేగా
తిరుమతి హిట్లర్
మిస్సెస్ హిట్లర్
హిట్లర్ కళ్యాణ
External links
Website

హిట్లర్ గారి పెళ్ళాం, 2020 ఆగస్టు 17న జీ తెలుగులో ప్రారంభమైన తెలుగు సీరియల్.[1] ఇందులో గోమతి ప్రియ, నిరుపమ్ పరిటాల నటించారు.[2] జీ టీవీలో ప్రసారమైన గుద్దాన్ తుమ్సే నా హో పాయేగా సీరియల్ కు అధికారిక రీమేక్ ఇది.[3]

నటవర్గం[మార్చు]

ఇతర నటవర్గం[మార్చు]

 • సునంధ మాలశెట్టి (ధక్ష)
 • కీర్తి జై ధనుష్ (మాయ)
 • మధు కృష్ణన్ (చిత్ర)
 • తోనిషా కపిలేశ్వరపు (అంజలి)
 • కృష్ణవేణి (జయప్రద)
 • మాధవి లత (కన్నియకుమారి)
 • కొమ్మ నవీన్ (కిషోర్)
 • చరణ్ (వర్ధన్‌)
 • వెంకట్ (భద్రి)
 • యామిని బండారు (సింధు)

రిమేక్[మార్చు]

జీ టీవీ వచ్చిన గుద్దాన్ తుమ్సే నా హో పాయేగా సీరియల్ రీమేక్ ఇది.[4] ఇప్పుడు ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ రీమేక్ చేయబడింది.[5]

భాష పేరు ప్రారంభ తేది ఛానల్ ఎపిసోడ్లు
హిందీ గుద్దాన్ తుమ్సే నా హో పాయేగా 3 సెప్టెంబర్ 2018 - 26 జనవరి 2021 జీ టీవీ 595
తెలుగు హిట్లర్ గారి పెళ్ళాం 17 ఆగస్టు 2020 - ప్రస్తుతం జీ తెలుగు కొనసాగుతోంది
తమిళం తిరుమతి హిట్లర్ 14 డిసెంబర్ 2020 - ప్రస్తుతం జీ తమిళం కొనసాగుతోంది
మలయాళం మిస్సెస్ హిట్లర్ [6] 19 ఏప్రిల్ 2021 - ప్రస్తుతం జీ కేరళ కొనసాగుతోంది
కన్నడ హిట్లర్ కల్యాణ
[7]
త్వరలో జీ కన్నడ త్వరలో

విడుదల[మార్చు]

ఈ సీరియల్ కు సంబంధించిన టీజర్ ట్రైలర్‌ను నిరుపమ్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశాడు[8]

మూలాలు[మార్చు]

 1. "Zee Telugu to launch fiction offering 'Hitler Gari Pellam' on August 17". Exchange4media.com. Retrieved 2021-05-31.
 2. "Nirupam Paritala announces his new show 'Hitler Gari Pellam'; set to sport a new look in the show". The Times of Inida. Retrieved 2021-05-31.
 3. "Meet Hitler and his wife Bhanumathi on August 17". The Hindu. Retrieved 2021-05-31.
 4. "ZEE to bring REMAKE of Guddan Tumse Na Ho Paayega". Tellychakkar.com. Retrieved 2021-05-31.
 5. "Kanika Mann reacts to her show being remade in Tamil and Telugu, says "It's a proud moment"". The Times of India. Retrieved 2021-05-31.
 6. "Shanavas Shanu is excited to play DK in 'Mrs Hitler', says 'It's entirely different from whatever I have played in my entire career' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
 7. "Dileep Raj returns to acting with a new serial, Hitler Kalyana - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
 8. "First teaser of 'Hitler Gari Pellam' is out; actor Nirupam Paritala spills the beans about his new show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.

బయటి లింకులు[మార్చు]