Jump to content

హిస్‌స్‌స్‌

వికీపీడియా నుండి
(హిస్‌స్‌స్‌స్ నుండి దారిమార్పు చెందింది)
హిస్‌స్‌స్‌
దర్శకత్వంజెన్నిఫర్ లించ్
నిర్మాతగోవింద్ మీనన్
విక్రం సింగ్
రతన్ జైన్
విలియం సీస్ కీనన్
తారాగణంమల్లికా శెరావత్
దివ్యా దత్తా
ప్రియాంకా రావత్
ఇర్ఫాన్ ఖాన్
జెఫ్ డౌసెట్
కూర్పుటోనీ సిక్కోన్
సంగీతంఅలెగ్జాండర్ వోన్ బుబెన్హిమ్
విడుదల తేదీ
2010 అక్టోబరు 22,
దేశాలుభారతదేశం
అమెరికా
భాషలుహిందీ
ఇంగ్లీష్
తెలుగు
తమిళ్
మళయాళం
బడ్జెట్$5-15 మిలియన్[1]

'హిస్‌స్‌స్‌' 2010 అక్టోబరు 22న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీని మాతృక ఆంగ్ల చిత్రము Hisss. మల్లికా షెరావత్, దివ్యా దత్త, ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక రావంత్ నటించిన ఈ చిత్రానికి సంగీతం అలెగ్జాండర్ వోన్ బూబెన్షిమ్ సమకూర్చారు. ఈ చిత్రం జెన్నిఫర్ లించ్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించబడింది.

తారాగణం

[మార్చు]
  • మల్లికా షెరావత్
  • దివ్యాదత్త
  • ప్రియాంక రావత్
  • ఇర్ఫాన్ ఖాన్
  • జెఫ్ డౌసెట్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జెన్నిఫర్ లించ్
  • సంగీతం: అలెగ్జాండర్ వోన్ బూబెన్షిమ్
  • కూర్పు: టోనీ సిక్కోన్
  • సినిమాటోగ్రఫీ:మధ్య అంబట్
  • నిర్మాతలు: గోవింద్ మీనన్, విక్రమ్ సింగ్, రతన్ జైన్ ,విలియం సీస్ కీనన్
  • విడుదల:22:10:2010.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]