Jump to content

హృదయం ఎక్కడుంది

వికీపీడియా నుండి
హృదయం ఎక్కడుంది
దర్శకత్వంవిఐఆనంద్
స్క్రీన్ ప్లేవిఐఆనంద్
మాటలు
  • ఎస్. జినేష్
కథవిఐఆనంద్
నిర్మాతపవన్ మంత్రిప్రగడ
సంజయ్ ముప్పనేని
తారాగణం
  • కిష్ణ మాధవ్
  • అనూష
  • సంస్కృతీ షెనాయ్
ఛాయాగ్రహణంప్రసాద్ జికె
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంవిశాల్ చంద్రశేఖర్
విడుదల తేదీ
14 మార్చి 2014 (2014-03-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

హృదయం ఎక్కడుంది 2014లో వివిడుదలైన తెలుగు సినిమా. కృతి మీడియా, హిమ క్రియేషన్స్ బ్యానర్‌పై సంజయ్, పవన్ నిర్మించిన ఈ సినిమాకు విఐఆనంద్ దర్శకత్వం వహించాడు. కిష్ణ మాధవ్, అనూష, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2014 మార్చి 14న విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కృతి మీడియా, హిమ క్రియేషన్స్
  • నిర్మాత: సంజయ్, పవన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విఐఆనంద్
  • సంగీతం: విశాల్ చంద్రశేఖర్
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జికె

పాటలు

[మార్చు]

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.[3]  టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకు ఐదుకి మూడుగా రేట్ చేసాడు.[4]

  • "షాజహాన్ తజైనా" - రంజిత్
  • "గాయత్రి" - విజయ్ ప్రకాష్
  • "మనసు అంటే ఇంతేనా"
  • "ఈడో ఈడో చిలిపికల"
  • "ఏయ్ చిట్టమ్మా"

మూలాలు

[మార్చు]
  1. The Times of India (10 May 2016). "Hrudayam Ekkadunnadi Movie Review". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. The New Indian Express (19 February 2013). "Quite a good start for Samskruthy Shenoy". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. The Times of India (16 January 2017). "Hrudayam Ekkadunnadi audio success meet". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. The Times of India (16 January 2017). "Hrudayam Ekkadunnadi Music Review". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.

బయటి లింకులు

[మార్చు]