హెలెన్ డాలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెలెన్ డాలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెలెన్ రాచెల్ డాలీ
పుట్టిన తేదీ (1976-05-26) 1976 మే 26 (వయసు 47)
హామిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమ చేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 111)1996 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 68)1997 జనవరి 28 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1997 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94North Harbour
1995/96సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1996/97–2004/05కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 3 8 50
చేసిన పరుగులు 8 48
బ్యాటింగు సగటు 1.33 6.00
100లు/50లు 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 4* 11*
వేసిన బంతులు 96 120 1,134 2,361
వికెట్లు 0 2 15 59
బౌలింగు సగటు 28.50 31.06 17.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/12 4/64 5/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 1/– 10/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 20

హెలెన్ రాచెల్ డాలీ (జననం 1976, మే 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

హెలెన్ రాచెల్ డాలీ 1976 మే 26న న్యూజీలాండ్ లోని హామిల్టన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1996 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 3 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. నార్త్ హార్బర్, సెంట్రల్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Helen Daly Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Helen Daly Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "ENG-W vs NZ-W, New Zealand Women tour of England 1996, 1st Test at Scarborough, June 24 - 27, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "Player Profile: Helen Daly". CricketArchive. Retrieved 20 April 2021.

బాహ్య లింకులు[మార్చు]