హెలెన్ వాట్సన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హెలెన్ మేరీ వాట్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆష్‌బర్టన్, న్యూజీలాండ్ | 1972 ఫిబ్రవరి 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1999 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2008 మార్చి 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I | 2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2008 మార్చి 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996/97–1999/00 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2005/06 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2008/09 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 11 July 2021 |
హెలెన్ మేరీ వాట్సన్ (జననం 1972, ఫిబ్రవరి 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
జననం
[మార్చు]హెలెన్ మేరీ వాట్సన్ 1972, ఫిబ్రవరి 17న న్యూజీలాండ్ లోని అష్బర్టన్ లో జన్మించింది.
క్రికెట్ రంగం
[మార్చు]ఆల్ రౌండర్‌గా, కుడిచేతి మీడియం బౌలింగ్ తోనూ, కుడిచేతి బ్యాటింగ్ తోనూ రాణించింది. 1999 - 2008 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 66 వన్ డే ఇంటర్నేషనల్స్, 8 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2] క్రీడా వృత్తిని అనుసరించి, వాట్సన్ ఆర్థిక అధికారి అయింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Helen Watson". ESPNcricinfo. Retrieved 11 July 2021.
- ↑ "Player Profile: Helen Watson". CricketArchive. Retrieved 11 July 2021.
- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.