హేమంత్ ఒగలే
హేమంత్ ఒగలే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | లాహు కనడే | ||
---|---|---|---|
నియోజకవర్గం | శ్రీరాంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హేమంత్ భుజంగరావు ఒగలే (జననం 1983) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]హేమంత్ ఒగలే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007 నుండి సెప్టెంబర్ 2011 వరకు అహ్మద్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఫిబ్రవరి 2012లో నుండి జూన్ 2014 వరకు మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఫిబ్రవరి 2014 నుండి అహ్మద్‌నగర్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డిసెంబర్ 2016 నుండి జూలై 2022 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా, అక్టోబరు 2021లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి భౌసాహెబ్ మల్హరీ కాంబ్లేపై 13,373 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 66,099 ఓట్లతో విజేతగా నిలవగా, భౌసాహెబ్ మల్హారి కాంబ్లేకి 52,726 ఓట్లు వచ్చాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "BJP improves ST seats tally, retains 10 SC constituencies". The Times of India. 24 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ "Mahayuti sweeps western Maharashtra sugar belt; big setback for MVA" (in ఇంగ్లీష్). 24 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Shrirampur" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ "Shrirampur Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.