Jump to content

లాహు కనడే

వికీపీడియా నుండి
లాహు కనడే

పదవీ కాలం
2024 నవంబర్ 23 – 2019 అక్టోబర్ 24
ముందు భౌసాహెబ్ మల్హరీ కాంబ్లే
తరువాత హేమంత్ ఒగలే
నియోజకవర్గం శ్రీరాంపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

లాహు నాథ కనడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2194 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

లాహు కనడే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి భౌసాహెబ్ మల్హరీ కాంబ్లేపై 18,994 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయనకు 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో[5] కాంగ్రెస్ పార్టీని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. "Shrirampur bandh over cabinet decision". The Times of India. 18 June 2023. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  5. "Maharashtra Polls: BJP Drops 8 Sitting MLAs, Congress 5; Shiv Sena Maintains Status Quo In Line-Up" (in ఇంగ్లీష్). ETV Bharat News. 29 October 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  6. "Maharastra Assembly Election Results 2024 - Shrirampur" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=లాహు_కనడే&oldid=4383937" నుండి వెలికితీశారు