Jump to content

హేవిలంబి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు
1897 లో హేవిలంబి నామ సంవత్సరంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు

సా.శ. 1837-1838, సా.శ. 1897 - 1898, 1957 - 1958, 2017 - 2018లో వచ్చిన తెలుగు సంవత్సరానికి హేవిలంబి అని పేరు.

సంఘటనలు

[మార్చు]
  • సా.శ. 1897 : చైత్రమాసములో తిరుపతి వేంకట కవులు గుంటూరులో అవధానము జరిపారు.[1]
  • సా.శ. 2017 : భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం 2017 సెప్టెంబరు 12 నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కావేరీ నదీ పుష్కరములు ప్రారంభమైనవి[2]
  • సా.శ. 2017 :శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07.08.2017నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గాలగ్రాసకేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించింది.
  • సా.శ.2017 శుక్ల మాఘ పూర్ణిమా బుధవారము 31-01-2018 నాడు ఆశ్రేషా నక్షత్రములో కర్కాటకరాశిలో రాహుగ్రస్త (సంపూర్ణ) చంద్రగ్రహణం సంభవించింది.

జననాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]
  2. Pratap (2017-03-27). "హేవిలంబి నామ సంవత్సరంలోని ముఖ్యమైన విశేషాలు". telugu.oneindia.com. Retrieved 2020-08-18.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 214.
"https://te.wikipedia.org/w/index.php?title=హేవిలంబి&oldid=3811194" నుండి వెలికితీశారు