హే జూడ్
Appearance
హే జూడ్ | |
---|---|
దర్శకత్వం | శ్యామప్రసాద్ |
రచన | , దీనిని నిర్మల్ సహదేవ్ జార్జ్ కనాట్ |
నిర్మాత | అనిల్ అంబలక్కర |
తారాగణం | నివిన్ పౌలీ త్రిష |
ఛాయాగ్రహణం | గిరీష్ గంగాధరన్ |
కూర్పు | కార్తీక్ జోగేష్ |
సంగీతం | రాహుల్ రాజ్ ఔసేప్పాచన్ ఎం. జయచంద్రన్ గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీs | 2 ఫిబ్రవరి 2018(థియేటర్) 5 ఫిబ్రవరి 2021 ( ఓటీటీలో[1] ) |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
హే జూడ్ 2018లో మలయాళంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనిల్ అంబలక్కర నిర్మించిన ఈ సినిమాకు శ్యామప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] నివిన్ పౌలీ, త్రిష, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 ఫిబ్రవరి 2018న విడుదలైంది. త్రిష ఈ సినిమా ద్వారా మలయాళ సినీరంగంలోకి అరంగేట్రం చేసింది.[3][4]
నటీనటులు
[మార్చు]- నివిన్ పౌలీ - జూడ్ డొమినిక్ ఆల్డో రోడ్రిగ్స్
- త్రిష - క్రిస్టల్ ఆన్ చక్రాపరంబిల్
- సిద్ధిక్ - డొమినిక్ ఆల్డో రోడ్రిగ్స్, జూడ్ తండ్రి
- నీనా కురుప్ - మరియా రోడ్రిగ్స్, జూడ్ తల్లి
- విజయ్ మీనన్ - డాక్టర్ సెబాస్టియన్ చక్కరపరంబిల్, క్రిస్టల్ తండ్రి
- అపూర్వ బోస్ - ఆండ్రియా రోడ్రిగ్స్, జూడ్ సోదరి
- అజు వర్గీస్ - జార్జ్ కురియన్
అవార్డులు
[మార్చు]- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - సఖి ఎల్సా
- ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - ప్రసన్న సుజిత్
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు – ప్రత్యేక ప్రస్తావన – విజయ్ మీనన్
- ఉత్తమ నటిగా SIMA క్రిటిక్స్ ఎంపిక - మలయాళం - త్రిష కృష్ణన్
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (2 February 2021). "ఆరోజున ఓటీటీలో రిలీజ్ కానున్న హీరోయిన్ త్రిష సినిమా.. తెలుగులో వెర్షన్లో కూడా." Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (13 November 2017). "హే జూడ్... రెడీ ఫర్ రైడ్!". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ Zee Cinemalu (2 February 2018). "తొలిసారి మళయాళ సినిమాలో త్రిష" (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ Telangana Today (2 February 2021). "Trisha's 'Hey Jude' to stream on Telugu OTT 'FILIM' on Feb 5". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ "Kerala State Film Awards-2017-Declaration -Reg" (PDF) (Press release). Archived (PDF) from the original on 24 December 2019. Retrieved 30 December 2020.
- ↑ "Parvathy, Indrans and Lijo Jose win big at Kerala State Film Awards 2017". The News Minute. 8 March 2018. Archived from the original on 1 March 2020. Retrieved 8 March 2018.
- ↑ "SIIMA Awards: "Sudani from Nigeria" wins Best Film, Trisha bags two awards". The News Minute (in ఇంగ్లీష్). 2019-08-17. Archived from the original on 28 January 2022. Retrieved 2022-10-06.