హైదరాబాద్ నవాబ్స్ 2
స్వరూపం
హైదరాబాద్ నవాబ్స్ 2 | |
---|---|
దర్శకత్వం | ఆర్.కె. |
రచన | ఆర్.కె. అజీజ్ నాజర్ (మాటలు) |
నిర్మాత | ఆర్.కె. |
తారాగణం | అజీజ్ నాజర్ అలీ రెజా ఆర్.కె. |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | ఎన్టీఆర్ |
సంగీతం | రాజేష్ ఎస్.ఎస్ |
విడుదల తేదీ | 19 జూలై 2019 |
దేశం | భారతదేశం |
భాషలు | ఉర్దూ తెలుగు |
హైదరాబాద్ నవాబ్స్ 2: ఎస్టేట్ దిల్ సే.. 2019 హైదరాబాదీ భాషా సినిమా. ఆర్.కె. దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజీజ్ నాజర్, అలీ రెజా, ఆర్.కె.[1] హైదరాబాద్ నవాబ్స్ (2006)కి సీక్వెల్ ఈ సినిమా.[2]
తారాగణం
[మార్చు]- అలీ రెజా (మున్నా)[3] ఈ పాత్రను మొదటి సినిమాలో మస్త్ అలీ పోషించాడు.
- అజీజ్ నాజర్ (పప్పు)[3]
- ఆర్కే (అమ్మ)[3]
- ఫరా ఖాన్ (రేష్మా, మున్నా స్నేహితురాలు)[3]
- గుల్లు దాదా, హుస్సేన్ బఖాలీ (సాజిద్-వాజిద్ ద్వయం)[3]
- రఘు కారుమంచి
నిర్మాణం
[మార్చు]ధీర్ చరణ్ శ్రీవాత్సవ్, మస్త్ అలీ విడిపోయినప్పటి నుండి ఈ చిత్రంలో నటించలేదు.[4]
పాటలు
[మార్చు]ఎస్.ఎస్. రాజేష్ సంగీతం అందించాడు.[5]
- "జాతీ తికానా చాహియే (టైటిల్ సాంగ్)" - హుస్సేన్ రజా
- "యు ఆర్ మై దుల్హనియన్" - హుస్సేన్ రజా
- "మామా కి పార్టీ" - హుస్సేన్ రజా
- "తెలంగాణ" - భార్గవి పిళ్లై
- "దమ్ కి బిర్యానీ" - హుస్సేన్ రజా, నేహా ఉమా
విడుదల
[మార్చు]టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సుహాస్ యెల్లపంతుల ఈ చిత్రానికి ఐదు నక్షత్రాలకు మూడు రేటింగ్ ఇచ్చాడు.[3] ఇస్మార్ట్ శంకర్ వంటి ఇతర తెలుగు చిత్రాల నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ విడుదలైన తర్వాత ఈ సినిమాకు సానుకూలంగా స్పందన వచ్చింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Elina Priyadarshini Nayak (15 February 2019). "The Nawabs are back with a comedy of errors, pakka Hyderabadi istyle". The Times of India. Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ "Hyderabad Nawabs 2 Trailer: The 2006 Hyderabadi comedy is back with its sequel". The Times of India. 29 January 2019. Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Yellapantula, Suhas (19 July 2019). "HYDERABAD NAWABS 2 MOVIE REVIEW". The Times of India. Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ 4.0 4.1 Ganeshan, Balakrishna (1 August 2019). "A fight for survival: 'Hyderabad Nawabs 2' director speaks about Deccani industry". The New Minute. Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ https://www.amazon.com/Hyderabad-Nawabs-Original-Picture-Soundtrack/dp/B07V9V2VPG