హైదరాబాద్ మారథాన్
Jump to navigation
Jump to search
హైదరాబాద్ మారథాన్, ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరిగే వార్షిక మారథాన్ పోటీ. ముంబై మారథాన్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్ ఇది.[1]
చరిత్ర[మార్చు]
2007లో మారథాన్ రన్నింగ్ సంస్కృతి లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమయింది. 2011 నుండి మారథాన్‌ను ఎయిర్‌టెల్ స్పాన్సర్ చేసింది.[2]
గత విజేతలు[మార్చు]
ఎడిషన్ | సంవత్సరం | పురుష విజేత | సమయం (గం:ని:సె) | మహిళా విజేత | సమయం (గం:ని:సె) |
---|---|---|---|---|---|
1వ | 2011 | ![]() |
2:42:58 | ![]() |
3:13:15 |
2వ | 2012 | ![]() |
2:52:40 | ![]() |
3:17:27 |
3వ | 2013 | ![]() |
2:31:31 | ![]() |
3:23:56 |
4వ | 2014 | ![]() |
2:24:54 | ![]() |
3:23:37 |
5వ | 2015 | ![]() |
2:32:17 | ![]() |
3:05:53 |
6వ | 2016 | ![]() |
2:32:14 | ![]() |
2:59:07 |
7వ | 2017 | ![]() |
2:31:05 | ![]() |
3:07:59 |
8వ | 2018 | ![]() |
2:30:16 | ![]() |
2:51:45 |
9వ | 2019 | ![]() |
2:26:10 | ![]() |
2:55:26 |
మూలాలు[మార్చు]
- ↑ "Hyderabad Marathon is now India's second biggest Marathon". Deccan Chronicle. Archived from the original on 25 August 2014. Retrieved 2021-07-18.
- ↑ "About Us | Airtel Hyderabad Marathon". Marathonhyderabad.com. Retrieved 2021-07-18.