భారతి ఎయిర్టెల్
Jump to navigation
Jump to search
![]() | |
Type | Public |
---|---|
ISIN | INE397D01024 |
పరిశ్రమ | Telecommunications |
స్థాపన | 7 జూలై 1995[1] |
Founders | Sunil Bharti Mittal |
ప్రధాన కార్యాలయం | Bharti Crescent, 1, Nelson Mandela Road, New Delhi, India[1] |
Areas served | Worldwide |
Key people |
|
Products | |
Revenue | ![]() |
![]() | |
![]() | |
Total assets | ![]() |
Members | 423.28 [3][4][5] (March 2020) |
Number of employees | 19,405 (2020)[2] |
Parent | Bharti Enterprises (64%) Singtel (36%)[6][7] |
Subsidiaries | |
Website | www![]() |
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ లేదా ఎయిర్టెల్ అనేది భారత టెలికాం లోని ఒక ప్రధాన ప్రైవేట్ నెట్వర్క్. వీరి సేవలు 18 దేశాలలో అందుబాటులో ఉన్నాయి[8]. ఈ నెట్వర్క్ భారతదేశం తో పాటుగా ఆసియా లోని బంగ్లాదేశ్ శ్రీలంక, ఆఫ్రికా ఖండం లోని కెన్యా , చాద్ , కాంగో బి, మడగాస్కర్ ,నైజర్ , మలావి, ఉగాండా, నైజీరియా, రువాండా జాంబియా టాంజానియా గబాన్ సిచెల్లెస్ మొదలగు దేశాలలోనూ లోనూ సేవలు అందిస్తోంది. ఇవి కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్ సింగపూర్ లలో వీరి ఉనికి ఉంది[9].

మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Overview". Airtel.in. Archived from the original on 7 November 2015. Retrieved 12 November 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Bharti Airtel Financial Statements 2019" (PDF). Bharti Airtel Ltd. Retrieved 25 July 2019.
- ↑ "Quarterly report on the results for the Fourth quarter FY 2019". airtel africa. 31 March 2019. Retrieved 14 May 2019.
- ↑ "Q4 Bharti airtel limited" (PDF). bharti airtel. 31 March 2020. p. 4. Retrieved 5 May 2020.
- ↑ "Press Release on Telecom Subscription Data as on 31 March 2020" (PDF). Telecom Regulatory Authority of India. 31 March 2020. Retrieved 14 July 2020.
- ↑ "Shareholding Pattern | Bharti Airtel". Airtel.in. Archived from the original on 24 May 2012. Retrieved 16 May 2020.
- ↑ "Shareholding Pattern as of Dec 2011| Bharti Airtel" (PDF). Archived from the original (PDF) on 26 August 2012. Retrieved 16 May 2020.
- ↑ https://www.airtel.in/
- ↑ https://www.airtel.com/