హౌరా వంతెన
(హౌరా బ్రిడ్జి నుండి దారిమార్పు చెందింది)
హౌరా వంతెన | |
---|---|
నిర్దేశాంకాలు | 22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E |
OS grid reference | [1] |
దీనిపై వెళ్ళే వాహనాలు | 8 లైన్ల[1] స్ట్రాండ్ రోడ్,[2] పాదచారులకు, సైకిళ్ళకు |
దేనిపై ఉంది | హుగ్లీ నది |
స్థలం | హౌరా, కోల్‌కత |
అధికారిక పేరు | రవీంద్ర సేతు |
నిర్వహణ | కోలకతా పోర్ట్ ట్రస్ట్[3] |
లక్షణాలు | |
డిజైను | సస్పెన్షన్ రకం బ్యాలెన్స్‌డ్ కాన్టిలీవర్[4], ట్రస్ ఆర్చ్[5] |
వాడిన వస్తువులు | ఉక్కు |
మొత్తం పొడవు | 705 మీటర్లు (2,313 అడుగులు)[6][7] |
వెడల్పు | ఇరువైపులా 15 అడుగుల (4.6 మీటర్ల) రెండు కాలిబాటలతో 71 అడుగులు (21.6 మీటర్లు)[4] |
ఎత్తు | 82 అడుగులు (269 అడుగులు)[5] |
అత్యంత పొడవైన స్పాన్ | 1500 అడుగులు (457.2 మీటర్లు)[4][5] |
Clearance above | 5.8 మీటర్లు (19 అడుగులు)[4] |
Clearance below | 8.8 మీటర్లు (28.9 అడుగులు)[4] |
చరిత్ర | |
డిజైనరు | రెన్‌డెల్, పాల్మర్, ట్రిట్టాన్[8] |
నిర్మించినవారు | బ్రైత్‌వైట్ బర్న్, జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ |
నిర్మాణం ప్రారంభం | 1936[8] |
నిర్మాణం పూర్తి | 1942[8] |
ప్రారంభం | 3 Feb 1943[7] |
గణాంకాలు | |
Daily traffic | 1,00,000 వాహనాలు, 1,50,000 పాదచారులు[9] |
సుంకం | రెండువైపులా ఉచితం |
ప్రదేశం | |
హౌరా బ్రిడ్జి లేక హౌరా వంతెన అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన,[8][10] ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా, కోలకతా (కలకత్తా) రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ, ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. [10] అయితే ఇది ఇప్పటికీ ప్రముఖంగా హౌరా బ్రిడ్జి అనే పేరుతోనే పిలవబడుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
ఇప్పుడున్న హౌరా వంతెన స్థానంలో మునుపు ఉన్న పాత బల్లకట్టు వంతెన యొక్క ఒక ఫోటో
మూలాలు
[మార్చు]- ↑ "Howrah Bridge Review". Retrieved 2011-11-21.
- ↑ "Howrah Bridge Map". Retrieved 2011-11-26.
- ↑ "Howrah Bridge Maintenance". Archived from the original on 2011-11-18. Retrieved 2011-11-21.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "Bridge Details". Archived from the original on 2016-03-04. Retrieved 2011-11-21.
- ↑ 5.0 5.1 5.2 "Howrah Bridge". Retrieved 2011-11-21.
- ↑ "Howrah Bridge". Retrieved 2011-11-21.
- ↑ 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;mother
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 8.0 8.1 8.2 8.3 "History of the Howrah Bridge". Archived from the original on 2013-04-13. Retrieved 2011-11-21.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;drop
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 10.0 10.1 "Howrah Bridge – The Bridge without Nuts & Bolts!". Archived from the original on 2019-01-07. Retrieved 2011-11-21.
వర్గాలు:
- మూలాల లోపాలున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Articles with OS grid coordinates
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Pages using infobox bridge with clearance
- Pages using infobox bridge with extra
- హౌరా
- కోలకతా లో రవాణా
- 1874లో పూర్తయిన వంతెనలు
- 1943లో పూర్తయిన వంతెనలు
- కోలకతాలో వంతెనలు
- వంతెనలు
- Pages using the Kartographer extension