Jump to content

హౌరా వంతెన

అక్షాంశ రేఖాంశాలు: 22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E / 22.58527; 88.34694 (Howrah Bridge)
వికీపీడియా నుండి
హౌరా వంతెన
హౌరా వంతెన
నిర్దేశాంకాలు22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E / 22.58527; 88.34694 (Howrah Bridge)
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలు8 లైన్ల[1] స్ట్రాండ్ రోడ్,[2] పాదచారులకు, సైకిళ్ళకు
దేనిపై ఉందిహుగ్లీ నది
స్థలంహౌరా, కోల్‌కత
అధికారిక పేరురవీంద్ర సేతు
నిర్వహణకోలకతా పోర్ట్ ట్రస్ట్[3]
లక్షణాలు
డిజైనుసస్పెన్షన్ రకం బ్యాలెన్స్‌డ్ కాన్టిలీవర్[4], ట్రస్ ఆర్చ్[5]
వాడిన వస్తువులుఉక్కు
మొత్తం పొడవు705 మీటర్లు (2,313 అడుగులు)[6][7]
వెడల్పుఇరువైపులా 15 అడుగుల (4.6 మీటర్ల) రెండు కాలిబాటలతో 71 అడుగులు (21.6 మీటర్లు)[4]
ఎత్తు82 అడుగులు (269 అడుగులు)[5]
అత్యంత పొడవైన స్పాన్1500 అడుగులు (457.2 మీటర్లు)[4][5]
Clearance above5.8 మీటర్లు (19 అడుగులు)[4]
Clearance below8.8 మీటర్లు (28.9 అడుగులు)[4]
చరిత్ర
డిజైనరురెన్‌డెల్, పాల్మర్, ట్రిట్టాన్[8]
నిర్మించినవారుబ్రైత్‌వైట్ బర్న్, జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్
నిర్మాణం ప్రారంభం1936 (1936)[8]
నిర్మాణం పూర్తి1942 (1942)[8]
ప్రారంభం3 Feb 1943; 81 సంవత్సరాల క్రితం (3 Feb 1943)[7]
గణాంకాలు
Daily traffic1,00,000 వాహనాలు, 1,50,000 పాదచారులు[9]
సుంకంరెండువైపులా ఉచితం
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere can only be provided with DMS degrees for longitude.
ప్రదేశం
పటం

హౌరా బ్రిడ్జి లేక హౌరా వంతెన అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన,[8][10] ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా, కోలకతా (కలకత్తా) రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ, ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. [10] అయితే ఇది ఇప్పటికీ ప్రముఖంగా హౌరా బ్రిడ్జి అనే పేరుతోనే పిలవబడుతుంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Howrah Bridge Review". Retrieved 2011-11-21.
  2. "Howrah Bridge Map". Retrieved 2011-11-26.
  3. "Howrah Bridge Maintenance". Archived from the original on 2011-11-18. Retrieved 2011-11-21.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Bridge Details". Archived from the original on 2016-03-04. Retrieved 2011-11-21.
  5. 5.0 5.1 5.2 "Howrah Bridge". Retrieved 2011-11-21.
  6. "Howrah Bridge". Retrieved 2011-11-21.
  7. 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mother అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. 8.0 8.1 8.2 8.3 "History of the Howrah Bridge". Archived from the original on 2013-04-13. Retrieved 2011-11-21.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; drop అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. 10.0 10.1 "Howrah Bridge – The Bridge without Nuts & Bolts!". Archived from the original on 2019-01-07. Retrieved 2011-11-21.