హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్
Howrah Mumbai Mail
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ మెయిల్
ప్రస్తుతం నడిపేవారుఆగ్నేయ రైల్వే జోన్
మార్గం
మొదలుహౌరా
ఆగే స్టేషనులు42 : హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ , 44 : ముంబై సిఎస్‌టి - హౌరా మెయిల్
గమ్యంముంబై సిఎస్‌టి
ప్రయాణ దూరం1,968 km (1,223 mi)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి 1 వ తరగతి, ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, లగేజి కం రాక్ కోచ్లు కూర్చొనే విధంగా , ప్యాంట్రీ కార్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుప్యాంట్రీ కార్ జతచేయ బడింది
చూడదగ్గ సదుపాయాలురైల్వే మెయిల్ కోచ్ కూడా ఉంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్భారతీయ రైల్వేలు ప్రామాణికం భోగీలు
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) గరిష్టం
59.26 km/h (37 mph), విరామములు కలుపుకొని సరాసరి వేగం

హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, ముంబై సిఎస్‌టి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2] ఇది హౌరా జంక్షన్ నుండి ముంబై సిఎస్‌టి వరకు రైలు నెంబరు 12810 గాను, తిరోగమన దిశలో రైలు నెంబరు 12809 వలే పనిచేస్తుంది.

జోను, డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఆగ్నేయ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 12810. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

భోగీలు అమరిక[మార్చు]

12809/10 హౌరా ముంబై మెయిల్ ప్రస్తుతం 1 ఎసి 1 వ తరగతి, 2 ఎసి 2 టైర్, 3 ఎసి 3 టైర్, 13 స్లీపర్ క్లాస్, 2 లగేజి కం రాక్ కోచ్‌లు కూర్చొనే విధంగా, 1 ప్యాంట్రీ కార్ ఉంది. అదనంగా దీనికి ఒక రైల్వే మెయిల్ కోచ్ కూడా ఉండుటవలన దానికి సంబంధించిన మెయిల్ అందుకుంటూ గమ్యస్థానానికి చేరవేస్తుంది.

భారత రైల్వే నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు సగటు వేగం కంటే ఎక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో దీనికి సూపర్‌ఫాస్ట్ సర్చార్జి ఇది కలిగి ఉంది.

రైలు ప్రయాణ మార్గము[మార్చు]

హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ - స్లీపర్ కోచ్

రైలు నంబరు: 12809/10 హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్ రైలు, ఖరగ్పూర్ జంక్షన్, బిలాస్పూర్ జంక్షన్, నాగ్పూర్ జంక్షన్, భూసావల్ జంక్షన్ మన్మాడ్ జంక్షన్, కళ్యాణ్ జంక్షన్ ద్వారా ముంబై సిఎస్‌టి స్టేషనుకు నడుస్తుంది.

విద్యుత్తు (ట్రాక్షన్)[మార్చు]

ఒక సంత్రాగచ్చి డిపోనకు చెందిన డబ్ల్యుఏపి4 ఇంజను ఆధారంగా ఈ రైలు హౌరా జంక్షన్ నుంచి ఇగాత్‌పురి వరకు ప్రయాణించి అక్కడ నుండి కళ్యాణ్ డిపోనకు చెందిన డబ్ల్యుసిఎఎం3 లేదా డబ్ల్యుసిఎఎం2/2పి ఇంజను ఆధారంగా రైలు నెట్టబడుతూ మిగిలిన మొత్తం ప్రయాణం ముంబై సిఎస్‌టి స్టేషను వరకు కొనసాగుతుంది. ఈ రైలు యొక్క రైలుమార్గం మధ్య రైల్వే జోన్ పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది కాబట్టి సంత్రాగచ్చి డిపోనకు చెందిన డబ్ల్యుఏపి4 విద్యుత్తు ఇంజను ఆధారంగా ఈ రైలు ప్రయాణం ప్రారంభం నుండి చివరి గమ్యస్థానం వరకు విద్యుత్తు ఇంజన్లు ద్వారా రైలు ముందుకు నెట్టబడుతూ ఉంది.

రైలు సమాచారం[మార్చు]

హౌరా - ముంబై సిఎస్‌టి మెయిల్ - స్లీపర్ కోచ్ - లక్కీ నంబరు 13

ఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం రోజువారీ నడుస్తుంది.

  • రైలు సంఖ్య: 12810 హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్ 20.15 గంటలకు హౌరాలో బయలుదేరి, 05:25 గంటలకు ముంబై సిఎస్‌టి స్టేషనుకు మూడవరోజున చేరుకుంటుంది.

కోచ్ కూర్పు[మార్చు]

రైలు నంబరు 12810 : హౌరా - ముంబై సిఎస్‌టి (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:

లోకో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
ఎల్ ఎస్‌ఎల్‌ఆర్ జిఎస్ ఎస్‌1 ఎస్‌2 ఎస్‌3 ఎస్‌4 ఎస్‌5 ఎస్‌6 ఎస్‌7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 ఎస్12 పిసి ఎస్13 బి1 బి2 బి3 ఎ1 ఎ2 హెచ్‌1 జిఎస్ ఎస్‌ఎల్‌ఆర్ ఆర్‌ఎంఎస్

మూలాలు[మార్చు]

  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-14. Retrieved 2016-04-23.

బయటి లింకులు[మార్చు]