Jump to content

హ్యారీ కేవ్

వికీపీడియా నుండి
హెన్రీ కేవ్
హెన్రీ బట్లర్ కేవ్ (1957)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెన్రీ బట్లర్ కేవ్
పుట్టిన తేదీ(1922-10-10)1922 అక్టోబరు 10
వంగనుయి, న్యూజీలాండ్
మరణించిన తేదీ1989 సెప్టెంబరు 15(1989-09-15) (వయసు 66)
వంగనూయి, న్యూజీలాండ్
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-పేస్
బంధువులుకెన్ కేవ్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 46)1949 11 June - England తో
చివరి టెస్టు1958 3 July - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1945-46 to 1949-50Wellington
1950-51 to 1958-59Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 19 117
చేసిన పరుగులు 229 2,187
బ్యాటింగు సగటు 8.80 16.08
100లు/50లు 0/0 2/3
అత్యధిక స్కోరు 22* 118
వేసిన బంతులు 4,074 25,520
వికెట్లు 34 362
బౌలింగు సగటు 43.14 23.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 13
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 4/21 7/31
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 70/–
మూలం: Cricinfo, 2017 1 April

హెన్రీ బట్లర్ కేవ్ (1922, అక్టోబరు 10 - 1989, సెప్టెంబరు 15) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. తన 19 టెస్ట్ మ్యాచ్‌లలో తొమ్మిదింటికి న్యూజీలాండ్ కెప్టెన్‌గా ఉన్నాడు.[1] తన టెస్ట్ కెరీర్ 1949 నుండి 1958 వరకు విస్తరించింది. అతను 1945 నుండి 1959 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[2]

క్రికెట్ కెరీర్

[మార్చు]

1940లు

[మార్చు]

అతని వ్యవసాయ జీవితం కారణంగా కేవ్ క్రికెట్ కెరీర్ తరచుగా అంతరాయం కలిగింది, అతని సోదరుడు, వ్యవసాయ భాగస్వామి టామ్ మద్దతు ఇచ్చాడు.[3] ఆల్-రౌండర్ గా ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవుతో కేవ్ ఖచ్చితమైన మీడియం-పేస్ బౌలింగ్ గా రాణించాడు. మిడిల్ లేదా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. మొదట తన యుక్తవయస్సులో వంగనూయ్ కోసం ఆడాడు. హాక్ కప్‌లో వారి ప్రముఖ ఆటగాళ్ళలో ఒకడు అయ్యాడు.[3] 1945 క్రిస్మస్ ఈవ్‌లో వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 1947 జనవరిలో వెల్లింగ్టన్ ప్లంకెట్ షీల్డ్‌లో కాంటర్‌బరీని ఓడించినప్పుడు 44 పరుగులకు (29 ఓవర్ల నుండి) 6 వికెట్లు, 72 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కేవ్ 1951, ఏప్రిల్ 28న వాంగనూయ్‌లో వోనీ ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరణం

[మార్చు]

ఇతను 1989, సెప్టెంబరు 15న వంగనూయ్‌లో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Houghton's Hyderabad heroics". ESPN Cricinfo. Retrieved 15 October 2018.
  2. "Harry Cave". CricketArchive. Retrieved 8 November 2021.
  3. 3.0 3.1 3.2 Hamilton, Bruce. "Cave, Henry Butler". Dictionary of New Zealand Biography. Retrieved 8 November 2021.
  4. "Wellington v Canterbury 1946-47". CricketArchive. Retrieved 8 November 2021.

బాహ్య లింకులు

[మార్చు]