డాక్టర్ ఆనంద్
Appearance
(డాక్టర్ ఆనంద్ నుండి దారిమార్పు చెందింది)
డాక్టర్ ఆనంద్ (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదన రావు |
---|---|
నిర్మాణం | డి.వెంకటపతిరెడ్డి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, కాంచన, రమణారెడ్డి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
డాక్టర్ ఆనంద్ 1966, అక్టోబర్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] నందమూరి తారకరామారావు, అంజలీదేవి,కాంచన , ముఖ్యతారాగణం. వి.మధుసూధనరావు దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రానికి సంగీతం కె.వి మహదేవన్ సమకూర్చారు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]ఇతర వివరాలు
[మార్చు]దర్శకత్వం: వి.మధుసూదన రావు
నిర్మాణం: డి.వెంకటపతిరెడ్డి
సంగీతం :కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు | ఆత్రేయ | కె. వి మహదేవన్ | ఘంటసాల, పి సుశీల బృందం, బి. వసంత |
నీల మోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ నీల మోహన రారా | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | కె.వి.మహదేవన్ | పి సుశీల |
నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని | సి. నారాయణ రెడ్డి | కె.వి.మహాదేవన్ | ఘంటసాల, పి సుశీల |
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించాడు | సింగిరెడ్డి
నాాయణరెడ్డి |
కె.వి.మహదేవన్ | పి సుశీల |
చక్కని చల్లని ఇల్లు | ఆత్రేయ | కె. వి మహదేవన్ | పి. సుశీల బృందం |
తళుకు బెళుకు చీరదాన , రచన:కొసరాజు, గానం. పిఠాపురం ,స్వర్ణలత
పెరుగుతున్నది హృదయము, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల
ముసుగు తీయవోయి, రచన: ఆత్రేయ, గానం.పి.బి.శ్రీనివాస్.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (16 October 1966). "డాక్టర్ ఆనంద్ చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 12 October 2017.
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.