సర్కార్ ఎక్స్‌ప్రెస్(తెలుగు సినిమా)
స్వరూపం
(సర్కార్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
సర్కార్ ఎక్స్‌ప్రెస్ (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎమ్.కృష్ణన్ నాయర్ |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, రాజబాబు, జ్యోతిలక్ష్మి, బాలయ్య |
సంగీతం | సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.జానకి, సుమిత్ర |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | గౌరీ ఆర్ట్ పిల్మ్స్ |
భాష | తెలుగు |
సర్కార్ ఎక్స్‌ప్రెస్ 1968 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ఆర్ట్ పిల్మ్స్ పతాకంపై వై.వి.రావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- విజయనిర్మల
- జ్యోతిలక్ష్మీ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రాజబాబు
- మన్నవ బాలయ్య
- కొత్తర్కర్
- లంక సత్యం
- రావి కొండలరావు
- టి.లక్ష్మోజీ రావు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.కృష్ణన్ నాయర్
- నిర్మాత : వై.వి.రావు
- ఛాయాగ్రాహకుడు: ఆర్. మధు
- ఎడిటర్: పి.వి.మాణిక్యం
- స్వరకర్త: చెళ్లపిళ్ళ సత్యం
- పాటలు: సి.నారాయణ రెడ్డి, దాశరథి
- అసిస్టెంట్ డైరక్టర్: ఎం.ఎస్.కోటారెడ్డి
- సంభాషణలు: పాలగుమ్మి పద్మరాజు
- నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుమిత్ర
- కళా దర్శకుడు: డి.ఎస్.గొడ్గాంకర్
- నృత్య దర్శకులు: ఎ.కె.ఛోప్రా, రతన్ కుమార్, వెంపటి చిన సత్యం
పాటల జాబితా
[మార్చు]1:ఒర చూపు కులుకులకు , గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
2: కుచ్చుల కోళ్ళు చూడు , గానం . ఎస్.పి బాలసుబ్రమణ్యం , ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
3: చెలి కనులె కలువలని, గానం.ఎస్ జానకి, పి బి శ్రీనివాస్
4: పిలిచింది వయ్యారి కోరి, గానం.ఎల్ ఆర్.ఈశ్వరి బృందం
5: అందాల బాలనురా , గానం.ఎస్.జానకి, సుమిత్ర , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.
మూలాలు
[మార్చు]- ↑ "Circar Express (1968)". Indiancine.ma. Retrieved 2021-05-07.