Jump to content

పన్నెండు

వికీపీడియా నుండి
(12 (సంఖ్య) నుండి దారిమార్పు చెందింది)

పన్నెండు (12) ఒక సహజ సంఖ్య, దీనికి ముందు గల సంఖ్య పదకొండు (11), తరువాత వచ్చే సంఖ్య పదమూడు (13).

వాడుకలో పన్నెండవ, పన్నెండో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల పన్నెండుకి బదులు ద్వాదశ ఉపయోగిస్తారు. ఉదాహరణకు భారతదేశంలోని పన్నెండు ముఖ్య శైవ క్షేత్రాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు.

ప్రాథమిక గణనల జాబితా

[మార్చు]
గుణకారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 50 100 1000
12 × x 12 24 36 48 60 72 84 96 108 120 132 144 156 168 180 192 204 216 228 240 252 264 276 288 300 600 1200 12000
భాగాహారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
12 ÷ x 12 6 4 3 2.4 2 1.714285 1.5 1.3 1.2 1.09 1 0.923076 0.857142 0.8 0.75
x ÷ 12 0.083 0.16 0.25 0.3 0.416 0.5 0.583 0.6 0.75 0.83 0.916 1 1.083 1.16 1.25 1.3
ఘాతాంకం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
12x 12 144 1728 20736 248832 2985984 35831808 429981696 5159780352 61917364224 743008370688 8916100448256 106993205379072
x12 1 4096 531441 16777216 244140625 2176782336 13841287201 68719476736 282429536481 1000000000000 3138428376721 8916100448256 23298085122481
"https://te.wikipedia.org/w/index.php?title=పన్నెండు&oldid=4079405" నుండి వెలికితీశారు