2014 ఆసియా క్రీడల్లో కబడ్డీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబడ్డీ
at the 2014 ఆసియా క్రీడలు
Kabaddi pictogram.svg
Venueసెప్టెంబర్ 28–అక్టోఅర్ 3, 2014
← 2010 ఆసియా క్రీడలలో కబడ్డీ2019 ఆసియా క్రీడలలో కబడ్డీ →

2014 ఆసియా క్రీడలలో కబడ్డీ సొంగ్డో గ్లోబల్ యూనివర్సిటీ జిమ్నాజియం, ఇంచియాన్, కొరియాలో 28 సెప్టెంబరు నుండి 2014 అక్టోబరు 3 వరకూ ఆడబడ్డాయి. ఇరాన్ దేశపు కబడ్డీ స్త్రీ పురుష జట్టులను ఓడించి హారత స్త్రీ-పురుష జట్టులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇరాన్కు కాంస్య పతకం అందింది.[1]దక్షిణ కొరియా, పాకిస్తాన్ జట్టులకు పురుషుల విభాగంలో, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాల జట్టులు స్త్రీల విభాగంలోనూ రజత పతకాలు పొందాయి.[2]

పతక విజేతలు[మార్చు]

Men
details
 భారత దేశం  ఇరాన్  పాకిస్తాన్  South Korea
Women
details
 భారత దేశం  ఇరాన్  థాయిలాండ్  బంగ్లాదేశ్

ఎంపిక[మార్చు]

ఈ సంవత్సరం ఏషియాడ్ లో కబడ్డీకి సంబంధించిన ఎంపికలు 2014 ఆగస్టు 21 న జరిగాయి. 2010 ఆసియా క్రీడలలో గెలుపొందిన క్రమంలోనే ఈ ఎంపిక జరిగింది.[3]

పురుషులు[మార్చు]

గ్రూప్ A

గ్రూప్ B

స్త్రీలు[మార్చు]

గ్రూప్ A

గ్రూప్ B

కబడ్డి ఆట

మూలాలు[మార్చు]

  1. "Asian Games 2014: India Win Two Kabaddi Golds". "NDTV sports". మూలం నుండి 4 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 3 October 2014. Cite news requires |newspaper= (help)
  2. "Medalists by evnt in kabaddi at 2014 Asian Games". Official website of Asiad 2014. మూలం నుండి 6 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 3 October 2014. Cite web requires |website= (help)
  3. "Press Release: Incheon Asian Games draw ceremony". Olympic Council of Asia. మూలం నుండి 8 సెప్టెంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 22 August 2014. Cite web requires |website= (help)