2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
Dates16 అక్టోబర్ – 13 నవంబర్ 2022
Administrator(s)ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
Cricket formatటీ20 ఇంటర్నేషనల్
Tournament format(s)గ్రూప్ స్టేజి & నాకౌట్
Host(s) Australia (ఆస్ట్రేలియా)
Participants16 జట్లు
Matches played45 మ్యాచులు
2021
2024

2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఎనిమిదవ పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్. ఈ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 అక్టోబర్ 16న మొదటి మ్యాచ్, నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ 21 జనవరి 2022న విడుదల చేసింది.[1] టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022లో మొత్తం 16 జట్లతో 45 మ్యాచ్‌లు జరగనున్న ఈ మ్యాచ్‌లను ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌, గీలాండ్‌, హోబ‌ర్ట్‌, మెల్‌బోర్న్‌, పెర్త్‌, సిడ్నీ వేదికల్లో నిర్వహించనున్నారు.[2]

జట్ల వివరాలు[మార్చు]

  • గ్రూప్ ఏ క్వాలిఫయర్స్‌ జట్లు : శ్రీలంక, నమీబియా, క్వాలిఫయర్ 2, క్వాలిఫయర్ 3
  • గ్రూప్ బీ క్వాలిఫయర్స్‌ జట్లు : స్కాట్లాండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్ 1 , క్వాలిఫయర్ 4
  • గ్రూప్ 1: ఆఫ్ఘ‌నిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, గ్రూప్ ఏ విజేత, గ్రూప్ బీ రన్నర్
  • గ్రూప్ 2: భారత్‌, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, గ్రూప్ బీ విజేత , గ్రూప్ ఏ రన్నర్

మ్యాచ్ వేదికలు[మార్చు]

టీ20 ప్రపంచకప్-2022 లో మెల్‌బోర్న్‌, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.[3]

అడిలైడ్ బ్రిస్బేన్ గీలాంగ్
అడిలైడ్ ఓవల్ ది గబ్బా కార్డినియా పార్క్
సామర్థ్యం: 55,317 సామర్థ్యం: 42,000 సామర్థ్యం: 40,000
Adelaide city centre view crop.jpg The Gabba Panorama.jpg Skilled-stadium-geelong.jpg
హోబర్ట్
బెల్లెరివే ఓవల్
సామర్థ్యం: 20,000
Bellerive oval hobart.jpg
పెర్త్ మెల్‌బోర్న్‌ సిడ్నీ
పెర్త్ స్టేడియం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌
సామర్థ్యం: 61,266 సామర్థ్యం: 100,024 సామర్థ్యం: 48,601
E37 Perth Stadium Open Day 089.JPG Melbourne Cricket Ground from city.JPG Sydney Cricket Ground (24509044622).jpg

మొదటి రౌండ్ మ్యాచ్ వివరాలు[మార్చు]

టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి.[4]

గ్రూప్ A[మార్చు]

16 అక్టోబర్ 2022
19:00
Scorecard
క్వాలిఫయర్ 2
v
క్వాలిఫయర్ 3
కార్డినియా పార్క్, గీలాంగ్

18 అక్టోబర్ 2022
15:00
Scorecard
నమీబియా
v
క్వాలిఫయర్ 3
కార్డినియా పార్క్, గీలాంగ్

18 అక్టోబర్ 2022
19:00
Scorecard
శ్రీలంక
v
క్వాలిఫయర్ 2
కార్డినియా పార్క్, గీలాంగ్

20 అక్టోబర్ 2022
15:00
Scorecard
శ్రీలంక
v
క్వాలిఫయర్ 3
కార్డినియా పార్క్, గీలాంగ్

20 అక్టోబర్ 2022
19:00
Scorecard
నమీబియా
v
క్వాలిఫయర్ 2
కార్డినియా పార్క్, గీలాంగ్

గ్రూప్ B[మార్చు]

17 అక్టోబర్ 2022
19:00
Scorecard
క్వాలిఫయర్ 1
v
క్వాలిఫయర్ 4
బెల్లెరివే ఓవల్, హోబార్త్‌

19 అక్టోబర్ 2022
15:00
Scorecard
స్కాట్లాండ్
v
క్వాలిఫయర్ 4
బెల్లెరివే ఓవల్, హోబార్త్‌

19 అక్టోబర్ 2022
19:00
Scorecard
వెస్టిండీస్
v
క్వాలిఫైయర్ 1
బెల్లెరివే ఓవల్, హోబార్త్‌

21 అక్టోబర్ 2022
15:00
Scorecard
వెస్టిండీస్
v
క్వాలిఫైయర్ 4
బెల్లెరివే ఓవల్, హోబార్త్‌

21 అక్టోబర్ 2022
19:00
Scorecard
స్కాట్లాండ్
v
క్వాలిఫయర్ 1
బెల్లెరివే ఓవల్, హోబార్త్‌

సూపర్ 12[మార్చు]

గ్రూప్ 1[మార్చు]

22 అక్టోబర్ 2022
18:00
Scorecard
న్యూజీలాండ్
v
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ

22 అక్టోబర్ 2022
19:00
Scorecard
v
అఫ్గానిస్తాన్
పెర్త్ స్టేడియం, పెర్త్

23 అక్టోబర్ 2022
15:00
Scorecard
గ్రూప్ ఏ విజేత,
v
గ్రూప్ బీ రన్నర్
బెల్లెరివే ఓవల్, హోబార్త్

25 అక్టోబర్ 2022
19:00
Scorecard
ఆస్ట్రేలియా
v
గ్రూప్ ఏ విజేత
పెర్త్ స్టేడియం, పెర్త్

26 అక్టోబర్ 2022
15:00
Scorecard
v
గ్రూప్ బీ రన్నర్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

26 అక్టోబర్ 2022
19:00
Scorecard
న్యూజీలాండ్
v
అఫ్గానిస్తాన్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

28 అక్టోబర్ 2022
15:00
Scorecard
అఫ్గానిస్తాన్
v
గ్రూప్ 'బి' రన్నరప్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

28 అక్టోబర్ 2022
19:00
Scorecard
ఆస్ట్రేలియా
v
ఇంగ్లండ్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

29 అక్టోబర్ 2022
19:00
Scorecard
న్యూజీలాండ్
v
గ్రూప్ 'ఎ' విన్నర్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌, సిడ్నీ

31 అక్టోబర్ 2022
19:00
Scorecard
ఆస్ట్రేలియా
v
గ్రూప్ 'బి' రన్నరప్
ది గబ్బా, బ్రిస్బేన్

1 నవంబర్ 2022
14:00
Scorecard
అఫ్గానిస్తాన్
v
గ్రూప్ 'ఎ' విన్నర్
ది గబ్బా, బ్రిస్బేన్

1 నవంబర్ 2022
18:00
Scorecard
v
న్యూజీలాండ్
ది గబ్బా, బ్రిస్బేన్

4 నవంబర్ 2022
14:30
Scorecard
న్యూజీలాండ్
v
గ్రూప్ 'బి' రన్నరప్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

4 నవంబర్ 2022
18:30
Scorecard
ఆస్ట్రేలియా
v
అఫ్గానిస్తాన్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

5 నవంబర్ 2022
14:00
Scorecard
ఇంగ్లండ్
v
గ్రూప్ 'ఎ' విన్నర్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌, సిడ్నీ

గ్రూప్ 2[మార్చు]

23 అక్టోబర్ 2022
19:00
Scorecard
భారత్
v
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

24 అక్టోబర్ 2022
15:00
Scorecard
బంగ్లాదేశ్
v
గ్రూప్ ఎ రన్నరప్
బెల్లెరివే ఓవల్, హోబార్త్

24 October 2022
19:00
Scorecard
దక్షిణాఫ్రికా
v
గ్రూప్ బి విన్నర్
పెర్త్ స్టేడియం, పెర్త్

27 అక్టోబర్ 2022
14:00
Scorecard
బంగ్లాదేశ్
v
దక్షిణాఫ్రికా
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌, సిడ్నీ

27 అక్టోబర్ 2022
19:00
Scorecard
భారత్
v
గ్రూప్ 'ఎ' రన్నరప్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌, సిడ్నీ

27 October 2022
19:00
Scorecard
పాకిస్తాన్
v
గ్రూప్ 'బి' విన్నర్
పెర్త్ స్టేడియం, పెర్త్

30 అక్టోబర్ 2022
13:00
Scorecard
బంగ్లాదేశ్
v
గ్రూప్ 'బి' విన్నర్
ది గబ్బా, బ్రిస్బేన్

30 అక్టోబర్ 2022
15:00
Scorecard
పాకిస్తాన్
v
గ్రూప్ 'ఎ' రన్నరప్
పెర్త్ స్టేడియం, పెర్త్

30 అక్టోబర్ 2022
19:00
Scorecard
భారత్
v
దక్షిణాఫ్రికా
పెర్త్ స్టేడియం, పెర్త్

2 నవంబర్ 2022
14:30
Scorecard
గ్రూప్ 'బి' రన్నరప్
v
గ్రూప్ 'ఎ' రన్నరప్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

2 నవంబర్ 2022
18:30
Scorecard
బంగ్లాదేశ్
v
భారత్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

3 నవంబర్ 2022
19:00
Scorecard
పాకిస్తాన్
v
దక్షిణాఫ్రికా
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌, సిడ్నీ

6 నవంబర్ 2022
10:30
Scorecard
దక్షిణాఫ్రికా
v
గ్రూప్ 'ఎ' రన్నరప్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

6 నవంబర్ 2022
14:30
Scorecard
బంగ్లాదేశ్
v
పాకిస్తాన్
అడిలైడ్ ఓవల్, అడిలైడ్

6 నవంబర్ 2022
19:00
Scorecard
భారత్
v
గ్రూప్ 'బి' విన్నర్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌, మెల్‌బోర్న్

మూలాలు[మార్చు]

  1. Eenadu (21 January 2022). "టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. 10TV (16 November 2021). "2022 టీ20 వరల్డ్‌కప్.. ఏడు వేదికలు ప్రకటించిన ఆసీస్" (in telugu). Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (16 November 2021). "2022 టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వేదికల ఖరారు". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. BBC News తెలుగు (21 January 2022). "టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తో". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)