24 (సంఖ్య)
(24 నుండి దారిమార్పు చెందింది)
| ||||
---|---|---|---|---|
Cardinal | twenty-four | |||
Ordinal | 24th (twenty-fourth) | |||
Factorization | 23· 3 | |||
Roman numeral | XXIV | |||
Binary | 110002 | |||
Ternary | 2203 | |||
Quaternary | 1204 | |||
Quinary | 445 | |||
Octal | 308 | |||
Duodecimal | 2012 | |||
Hexadecimal | 1816 | |||
Vigesimal | 1420 | |||
Base 36 | O36 |
24 (ఇరవై నాలుగు) అనగా 23 తరువాత, 25 ముందు వచ్చే సహజ సంఖ్య. ఇది 2, 3, 4, 6, 8, 12 చే భాగింపబడుతుంది. 1024 కు ఎస్.ఐ.పూర్వలగ్నం "యొట్టా" దీనిని "Y"తో సూచిస్తారు. అదే విధంగా 10−24 ( 1024 కు వ్యుత్క్రమం) ను యోక్టో (y) అంటారు. ఇప్పటికి ఎస్.ఐ విధానంలో ఈ సంఖ్యలే గరిష్ఠ, కనిష్ఠ సంఖ్యలుగా ఉననయి.
గణితంలో
[మార్చు]- 24, 4 యొక్క క్రమగుణితం. అనగా 24=4!. 24 సంయుక్త సంఖ్య. ఇది అనగా ఒక ప్రధాన బేసి సంఖ్య అయ్యేటట్లు రాయబడిన రూపంలోని మొదటి సంఖ్య.
- ఎనిమిది కచ్చితమైన భాజకాలు ఉన్న సంఖ్యలలో చిన్నది. దాని భాజకాలు, 1,2,3,4,6,8,12,24.
- దాని భాజకాలలో ఏదైనా సంఖ్యలో 1 తీసివేస్తే (1,2 తప్ప) అవి ప్రధాన సంఖ్యలు అవుతాయి.[1]
- 24 నోనాగోనల్ సంఖ్య.[2]
- రెండు కవల ప్రధాన సంఖ్యల మొత్తం 24. (24=11+13)
- 24 అనేది హర్షాద్ సంఖ్య.[3]
- ఏవేనీ వరుస నాలుగు సంఖ్యల లబ్ధం 24 చే భాగించబడుతుంది.
సైన్స్ లో
[మార్చు]- క్రోమియం యొక్క పరమాణు సంఖ్య
- ఒక రోజులో గంటల సంఖ్య
- 24! విలువ సుమారు అవగాడో స్థిరాంకానికి సమానంగా ఉంటుంది.
ఇతర
[మార్చు]- 24 క్యారెట్ల సంఖ్య 100% స్వచ్ఛమైన బంగారమును సూచిస్తుంది.
- 24 అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఒక పాపులర్ టెలివిజన్ షో యొక్క పేరు కూడా.
మూలాలు
[మార్చు]- ↑ "Sloane's A005835 : Pseudoperfect (or semiperfect) numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-31.
- ↑ "Sloane's A001106 : 9-gonal (or enneagonal or nonagonal) numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-31.
- ↑ "Sloane's A005349 : Niven (or Harshad) numbers". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-05-31.