60 లో 20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
60 లో 20
60 లో 20 పుస్తక ముఖచిత్రం
కృతికర్త: గురజాడ శోభా పేరిందేవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్రలు
ప్రచురణ:
విడుదల: 2008


60 లో 20 అనేది గురజాడ శోభా పేరిందేవి రచించిన ఒక విశిష్టమైన రచన. ఇది 60 ఏళ్లు దాటినా 20 సంవత్సరాల యువకులకు దీటుగా వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న వ్యక్తుల నిజ జీవిత విశేషాల సంకలనం. దీనిని 2008 సంవత్సరంలో మొదటిసారి ముద్రించారు.[1]

ఇందులో పేర్కొన్న వయోవృద్ధులు[మార్చు]

  1. ఆచార్య తురగా సోమసుందరం
  2. అమెరికా అధ్యక్షుడికి సలహాలివ్వగల అనిరుద్ధ
  3. వార్ధక్యాన్ని మరచిన విశేషజ్ఞఉరాలు ఎన్‌లీన్
  4. సేవనే సేవించే అప్పలకొండ
  5. అన్నివేళలా యాక్టివ్‌గా ఉండే అరవిందాక్షణ్
  6. శంకరమఠం ధర్మాధికారి ఆంజనేయులు
  7. వితంతు వివాహం చేసుకున్న విశేష వ్యక్తి ఏ.బీ.ఆనంద్
  8. సాహితీమూర్తి రావూరి భరద్వాజ
  9. కెమేరా వారి హస్తభూషణం
  10. భూదేవి లాంటి వ్యక్తి భూమాదేవి
  11. రావంటే రావు... శ్రీ భుజంగరావు
  12. ముక్తేవి భారతి మహారచయిత్రి
  13. వయోధికుల జీవితాలను వెలిగించడానికి ఉదయించిన భాస్కరుడు
  14. గ్రంథాలే ఆయనకిప్పటికీ గొప్ప మిత్రులు జానమద్ది
  15. దంపతులిద్దరూ రౌండ్ ది క్లాక్ బిజీయే!
  16. శ్రీ చింతామణి వయోధికుల పాలిట చూడామణి
  17. వృద్ధుల సేవలో అద్వితీయ వ్యక్తి ఐ.వి.చలపతిరావు
  18. సీనియర్ సిటిజన్స్ కోసం శ్రమించే ఐ.వి.ఎల్.ఎన్.చారీ
  19. అద్భుత రచయిత్రి - అబ్బూరి ఛాయాదేవి
  20. సంస్కృతాన్ని సర్వస్వంగా ఎంచే వెలమకన్ని చంద్రశేఖర శర్మ
  21. దృఢచిత్తం వారి ప్రత్యేక లక్షణం ఆలయ నిర్మాణం వారి ఆశయం
  22. విరించి విధాత్రుల అంశ వారిద్దరు
  23. వయోధికులకు యోగా నేర్పిస్తున్న దేవదాస్ చౌహాన్
  24. ఆరోగ్యం బాగుండాలంటే యోగా చెయ్యాలనే దంపతులు దేశికన్ మైథిలి
  25. లోహాలకు ప్రాణం పోసే లోహకారుడు - దేవు ధనంజయాచారి
  26. వార్ధక్యమెరుగని విశేషజ్ఞానుడు వడ్డకొండ ధనంజయరావు
  27. పాఠకులని పెంచే పనిలో ఉన్న ప్రముఖ కథకుడు దుర్గాప్రసాద్
  28. బ్యాస్ అండ్ వ్యాస్ కంపెనీ అధినేత గోవర్ధన్ వ్యాస్
  29. గణేషన్‌ది సేవా హృదయం
  30. ఆమె అసలైన పతివ్రత - హైమావతి
  31. మానవాళి కోసం పాటుపడే మెజిస్ట్రేట్ - హరిదేవ్ శౌరి
  32. హిందుత్వ పరిరక్షణ ఆయన లక్ష్యం - సుసర్ల హనుమంతరావు
  33. మొట్టమొదట రేడియోలో మాట్లాడిన మహిళామణి ఇందిరాదేవి
  34. రాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్న ఇందుమతి
  35. నందుల జానకీదేవి నలభైవ దగ్గరే ఆగిపోయారు
  36. కోడలికి కళ్యాణం చేసిన గురజాడ జోగారావు
  37. ఆకాశవాణి ఆణిముత్యం తురగా జానకీరాణి
  38. విశేష జర్నలిస్టు జనార్ధనరావు
  39. ఆ దంపతుల జీవితం వృద్ధులందరికీ సందేశం తురగా మధుసూదన్ రావు జోగమ్మ
  40. క్రెచ్‌లో పిల్లలంతా ఆమె మనవలే - కుసుమకుమారి
  41. వయోధికుల పాలిట వరం వై. కృష్ణమూర్తి
  42. ఎనభై అయిదేళ్లు వీర సైనికుడు సుబ్బుస్వామి కృష్ణమూర్తి
  43. స్వాతంత్ర్యం, నాస్తికత్వం కోసం పోరాడిన కాళీ నాగేశ్వరరావు'
  44. వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా చోడవరపు కృష్ణమూర్తి

మూలాలు[మార్చు]

  1. 60 లో 20. హైదరాబాద్: గురజాడ శోభా పేరిందేవి. జనవరి 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=60_లో_20&oldid=2431217" నుండి వెలికితీశారు