762

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

762 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 759 760 761 - 762 - 763 764 765
దశాబ్దాలు: 740 750లు - 760లు - 770లు 780లు
శతాబ్దాలు: 7 వ శతాబ్దం - 8 వ శతాబ్దం - 9 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

డై జోంగ్ చక్రవర్తి
  • జూలై 30: కాలిఫ్ అల్-మన్సూర్ అబ్బాసిడ్ కాలిఫేట్ రాజధానిని కుఫా నుండి కొత్త రాజధాని బాగ్దాదుకు తరలించాడు.
  • సెప్టెంబర్ 25: అలీద్ తిరుగుబాటు ప్రారంభమవుతుంది: మహినద్ అల్-నాఫ్స్ అల్-జాకియా మదీనాలో అబ్బాసిడ్స్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసారు. తరువాత అతని సోదరుడు ఇబ్రహీం ఇబ్న్ అబ్దుల్లా బాస్రాలో 763 ప్రారంభంలో తిరుగుబాటు చేసాడు. ఇసా ఇబ్న్ ముసా ఆధ్వర్యంలోని అబ్బాసిడ్ దళాలు ముహమ్మదు తిరుగుబాటును అణచివేసి, అతన్ని చంపేస్తాయి.
  • చైనా అధికారి లి ఫుగువో, చక్రవర్తి సు జోంగ్ భార్య ఎంప్రాంగ్ జాంగ్‌ను హత్య చేశాడు. కొంతకాలం తర్వాత సు జోంగ్ గుండెపోటుతో మరణిస్తాడు; అతని తరువాత చక్రవర్తి అయిన్అ తని కుమారుడు డై జోంగ్, హంతకులను పంపించి లిని చంపిస్తాడు.
  • జర్మనీలోని ఆధునిక మ్యూనిచ్‌కు దక్షిణంగా ఉన్న కులీన కుటుంబానికి చెందిన బెనెడిక్టిన్ సన్యాసి వాల్ట్రిచ్, షాఫ్ట్లార్న్ అబ్బే (బవేరియా) ను స్థాపించాడు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

  • జువాన్ జోంగ్, టాంగ్ వంశపు చక్రవర్తి (జ. 685 )
  • ఝాంగ్, టాంగ్ వంశపు సామ్రాజ్ఞి

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=762&oldid=3846087" నుండి వెలికితీశారు