8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on16 జనవరి 1981
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది అనోన్ సోల్జర్స్ పేటెంట్ లెదర్ షూస్"
"ఆక్రోష్"

8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1981 జనవరి 3 నుండి జనవరి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2][3]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: రాంగెల్ వాల్చనోవ్ దర్శకత్వం వహించిన "ది అనోన్ సోల్జర్స్ పేటెంట్ లెదర్ షూస్" సినిమా, గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన "ఆక్రోష్" సినిమా
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్" (డెన్మార్క్ సినిమా)

మూలాలు

[మార్చు]
  1. "English Releases". Retrieved 5 July 2021.
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-01-01. Retrieved 5 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.