9th క్లాస్ c/o ఏలేశ్వరం
Jump to navigation
Jump to search
9th క్లాస్ c/o ఏలేశ్వరం (2010 తెలుగు సినిమా) | |
తారాగణం | బ్రహ్మానందం, ప్రణయ్, రచిత |
---|---|
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
9th క్లాస్ c/o ఏలేశ్వరం 2010లో విడుదలైన తెలుగు సినిమా. [1] మానస ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎం.రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ సంస్థ ద్వారా నిర్మించబడిన రెండవ చిత్రం ఇది. మొదటి చిత్రం అల్లరి పెళ్లికొడుకు. తొమ్మిదో తరగతి చదివే సమయంలో విద్యార్థులకు కలిగే ఫీలింగ్స్ ను ఇందులో చూపిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలియజేసాడు.[2] ఈ చిత్రాన్ని 2009 సెప్టెంబరు 9వతేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభించారు. [3] సమాజంలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాల దుష్ట్రభావం విద్యార్థులపై పడకుండా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.
తారాగణం
[మార్చు]- ప్రణయ్ (నూతన పరిచయం)
- రిషిత (నూతన పరిచయం)
- కన్నెగంటి బ్రహ్మానందం
- సుమన్,
- నాజర్,
- సాయాజీ షిండే,
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎమ్మెస్ నారాయణ,
- ఆహుతి ప్రసాద్,
- వేణుమాధవ్,
- జీవా,
- మాస్టర్ భరత్,
- నరసింగ్ యాదవ్,
- ముమైత్ ఖాన్,
- సన,
- హేమ,
- జయలలిత,
- గీతాసింగ్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకుడు: ఎం.రాజ్ కుమార్ (మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి)
- గౌరవ దర్శకుడు : రామకృష్ణ గౌడ్
- సమర్పణ: ఎ.చంద్రశేఖర్
- స్క్రీన్ ప్లే: ఎం.రాజ్ కుమార్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- మాటలు: రవిప్రసాద్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సినిమాటోగ్రఫీ: మోహన్
- ఎడిటింగ్: గౌతంరాజు
మూలాలు
[మార్చు]- ↑ "9th Class C/o Eleshwaram (2010)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ Staff (2009-09-10). "'9th క్లాస్' కేరాఫ్ ఏలేశ్వరం". telugu filmibeat. Retrieved 2021-06-18.
- ↑ SELVI.M. "9th Class c/o Eleswaram| Cinema| Love Story| September 9| A. Chandra Sekhar | నైన్త్‌క్లాస్‌లో ప్రేమా...? తెలుగు సినిమా పరువు తీయకండి". telugu.webdunia.com. Retrieved 2021-06-18.