అల్లరి పెళ్లికొడుకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి పెళ్ళికొడుకు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.జె.ప్రకాశరావు
తారాగణం సుమన్,
మహేశ్వరి
నిర్మాణ సంస్థ మానస ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

అల్లరి పెళ్ళి కొడుకు 1997 లో విడుదలైన తెలుగు సినిమా. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్ లు నిర్మించిన ఈ చిత్రానికి జె.జె.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీలు ప్రధాన పాత్రలుగా, సుమన్, మహేశ్వరి అతిథి పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

ఆలి


తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: సి.హెచ్.ఇంద్రసేనారెడ్డి
  • బ్యానర్: మానస ఆర్ట్ మూవీస్
  • మాటలు: మరుధూరి రాజా
  • పాటలు: భువనచంద్ర, జొన్నవిత్తుల, గురుచరణ్
  • నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, మనో, స్వర్ణలత
  • స్టిల్స్: ఎం.వీరబాబు
  • అపరేటివ్ ఛాయాగ్రహణం: పైడాల శ్రీనివాస్, బండి రత్నకుమార్
  • పోరాటాలు: విక్కీ
  • నృత్యాలు: సుచిత్ర, లారెన్స్, నల్లశ్రీను, విజయ్
  • కళా దర్శకుడు: వి.నారాయణ
  • కూర్పు:రమేశ్
  • ఛాయాగ్రహణం: సి.విజయ్ కుమార్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాతలు: టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం:జె.జె.ప్రకాశరావు

పాటల జాబితా

[మార్చు]

1.చిటపట చినుకులు పడితేరో, రచన: గురుచరన్, గానం.మనో, స్వర్ణలత

2.తొలిచూపులో మాటే ముద్దు , రచన: భువన చంద్ర, గానం.మానో,స్వర్ణలత

3.బెజవాడ పిల్లదిరా భలే జోరుగున్నదిరా, రచన: భువన చంద్ర, గానం.మనో, స్వర్ణలత

4 రోమియో జూలియట్ లాగా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.మనో, స్వర్ణలత

5 ఇద్దరికీ ఇద్దరం ఒకటైతే , రచన: జొన్నవిత్తుల, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అల్లరి పెళ్లికొడుకు
  • "Allari Pellikoduku Telugu Full Movie | Ali | Subhasri | Suman | Babu Mohan | Indian Video Guru - YouTube". www.youtube.com. Retrieved 2020-08-12.