సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక
సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక | |
ఫంక్షన్ | Small carrier rocket |
---|---|
తయారీదారు | ఇస్రో |
మూలమైన దేశం | భారతదేశం |
పరిమాణం | |
ఎత్తు | 24 మీటర్లు (79 అ.) |
వ్యాసము | 1 మీటరు (3.3 అ.) |
ద్రవ్యరాశి | 41,000 కిలోగ్రాములు (90,000 పౌ.) |
సామర్థ్యం | |
Payload to 400km భూ నిమ్న కక్ష్య |
150 కిలోగ్రాములు (330 పౌ.) |
సంబంధిత రాకెట్లు | |
కుటుంబం | ఉపగ్రహ వాహక నౌక, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి |
ప్రయోగాల చరిత్ర | |
స్థితి | Retired |
ప్రయోగ ప్రాంతములు | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
మొత్తం ప్రయోగాలు | 4 |
తర్వాతి | 1 |
వైఫల్యాలు | 2 |
పాక్షిక వైఫల్యాలు | 1 |
మొదటి ఫ్లైట్ | 1987 మార్చి 24 |
చివరి ఫ్లైట్ | 1994 మే 4 |
గుర్తింపదగిన పేలోడ్లు | SROSS |
First దశ | |
ఇంజన్లు | 2 solid |
ఒత్తిడి | 502.6 కిలోnewtons (113,000 lbf) each |
విశిష్ట ప్రచోదనం | 253 sec |
మండే కాలం | 49 seconds |
ఇంధనం | Solid |
Second దశ | |
ఇంజన్లు | 1 solid |
ఒత్తిడి | 702.6 కిలోnewtons (158,000 lbf) |
విశిష్ట ప్రచోదనం | 259 sec |
మండే కాలం | 45 seconds |
ఇంధనం | Solid |
Third దశ | |
ఇంజన్లు | 1 solid |
ఒత్తిడి | 304 కిలోnewtons (68,000 lbf) |
విశిష్ట ప్రచోదనం | 276 sec |
మండే కాలం | 36 seconds |
ఇంధనం | Solid |
Fourth దశ | |
ఇంజన్లు | 1 solid |
ఒత్తిడి | 90.7 కిలోnewtons (20,400 lbf) |
విశిష్ట ప్రచోదనం | 277 sec |
మండే కాలం | 45 seconds |
ఇంధనం | Solid |
Fifth దశ | |
ఇంజన్లు | 1 solid |
ఒత్తిడి | 35 కిలోnewtons (7,900 lbf) |
విశిష్ట ప్రచోదనం | 281 sec |
మండే కాలం | 33 seconds |
ఇంధనం | Solid |
సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక (ఇంగ్లీషు : Augmented Satellite Launch Vehicle / Advanced Satellite Launch Vehicle, హిందీ : संवर्धित उपग्रह प्रक्षेपण यान ), అనేది భూ నిమ్న కక్ష్యలోకి 150కేజీల ఉపగ్రహాలను ప్రక్షేపించేందుకై భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృధ్ధి చేసిన ఐదు అంచెల, ఘన - ఇంధన రాకెట్టు. భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రక్షేపించే పరిజ్ఞానం కోసం భారతదేశం, 1980లలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని రూపకల్పన ఉపగ్రహ వాహక నౌక మీద ఆధారపడి జరిగింది. PSLV, ASLV ప్రాజెక్టులను ఒకేసారి జరపడానికి భారతదేశం వద్ద తగినన్ని నిధులు లేక ఈ ప్రాజెక్టుని పూర్తిగా విరమించుకున్నారు.
వాహనం
[మార్చు]పైకి కదులుతున్నప్పుడు ASLV, 92780 kgf ల తోపుడు శక్తిని ఇవ్వగలదు. 41,000 కేజీల బరువున్న ఈ రాకెట్టు పొడవు 23.5 మీ, ప్రధాన అంతర్భాగ వ్యాసం 1 మీ
ప్రయోగాల చిట్టా
[మార్చు]అన్ని ASLV ప్రయోగాలూ షార్ నుండే జరిగాయి. ASLV కోసం వాడిన ప్రయోగ వేదిక, SLV కోసం వాడబడి, అటుపైన వదిలివేసిన ప్రయోగ వేదిక వద్దనే ఏర్పరచ బడింది.
వరుస సంఖ్య | ప్రక్షేపణ తేదీ | సమయం (UTC) | పేలోడు | ఫలితం | విశేషాలు |
D1 | 1987 మార్చి 24 | 06:39[1] | SROSS A, 150 kg | విఫలం | స్ట్రాపాన్ మండిన తర్వాత మొదటి అంచె అంటుకోలేదు.[2] |
D2 | 1988 జూలై 13 | 09:13[1] | SROSS-B, 150 kg | విఫలం | నియంత్రణా లోపం [2] |
D3 | 1992 మే 20 | 00:30[1] | SROSS-C, 106 kg | పాక్షికంకా విఫలం[3] | నిర్దేశిత కక్ష్యకన్నా కింది కక్ష్యకు చేరిన ఉపగ్రహం, తప్పుడు భ్రమణ స్థిరీకరణం (spin-stabilisation) పేలోడ త్వరగా అయిపోయింది. |
D4 | 1994 మే 4 | 00:00[1] | SROSS-C2, 113 kg | సఫలం[3] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 19 December 2011.
- ↑ 2.0 2.1 http://www.astronautix.com/lvs/aslv.htm
- ↑ 3.0 3.1 http://heasarc.gsfc.nasa.gov/docs/heasarc/missions/sross3.html