BMK's సహజ సిద్ధ
This article may meet Wikipedia's criteria for speedy deletion కారణం: ఓ వ్యక్తి, జంతువు, సంస్థ (సంగీత బృందం, క్లబ్బు, కంపెనీ, వగైరా.), వెబ్ కంటెంటు లేదా వ్యవస్థీకృత ఈవెంటు కు సంబంధించిన ఈ వ్యాసం దాని ప్రాముఖ్యత లేదా విశిష్టతను వివరించడం లేదు. See CSD A7.
ఒకవేళ ఈ article సత్వర తొలగింపు కారణాలకు అనుగుణంగా లేనట్లు మీరు భావిస్తే, లేదా దాన్ని సరిచెయ్యాలని మీరు భావిస్తే, ఈ నోటీసును తీసెయ్యండి. అయితే, ఈ పేజీని సృష్టించినది మీరే అయితే, ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, ఈ తొలగింపు కారణంతో మీరు విభేదిస్తే, కింది బొత్తాన్ని నొక్కి, దీన్ని ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి. మీ సందేశానికి స్పందన ఏమైనా వచ్చిందేమో చూసేందుకు చర్చ పేజీని చూడొచ్చు. Note that this article may be deleted at any time if it unquestionably meets the speedy deletion criteria, or if an explanation posted to the talk page is found to be insufficient.
ఈ సరికే రాసి ఉంటే, కాషె ను తొలగించండి. Administrators: check links, history (last), and logs before deletion. తొలగించే ముందు, దీని సృష్టికర్త దీన్ని తన వాడుకరి పేజీగా తయారుచేసుకునే ఉద్దేశంతో, పొరపాటున ప్రధానబరిలో సృష్టించారేమో అలోచించండి. ఒకవేళ అలా అయితే, దీన్ని తొలగించే బదులు దాని సరైన స్థానానికి తరలించండి. Consider checking Google. This page was last edited by Saiphani02 (contribs | logs) at 13:10, 9 నవంబరు 2024 (UTC) (54 రోజుల క్రితం) |
BMK's సహజ సిద్ధ | |
---|---|
స్థానం | బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు జిల్లా |
వ్యవస్థాపకుడు | బీగాల మాలకొండయ్య |
స్థాపన | 2013 |
లొకేషన్ | 14.539853, 79.858993 |
ఇది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం సమీపం లో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. 2013 లో బీగాల మాలకొండయ్యగారు ఈ వ్యవసాయ క్షేత్రం లో సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తి తో వారి ఇంటి అవసరాల నిమిత్తం పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండ ఆరోగ్య కరమైన ఆహారాన్ని పండించండం నలబై సెంట్స్ లో వరి మరియు అపరాల సాగు తో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు.[1]
గురించి
[మార్చు]సహజ సిద్ద వ్యవసాయక్షేత్రం నందు 5 లేయర్ పద్ధతి లో ఒకటిన్నర ఎకరం సాగులో ఉంది . ఇందులో పసుపు, అరటి , జామ , మునగ, మామిడి, పనస, కొబ్బరి మరియు ఇతర పండ్ల మొక్కలు సాగు లో కలవు . వ్యవసాయక్షేత్రం నందు వివిధ రకముల కాషాయాలు తాయారు చేసి కూరగాయల సాగు కు వినియోగిస్తారు .
ప్రధాన లక్ష్యాలు
[మార్చు]- సహజ సిద్ద ఆహారాన్ని పండించండం లో వివిధ ప్రకృతి వ్యవసాయ పద్దతులను పాటించడం మరియు ప్రచారం చేయడం.
- ప్రతి కుటుంబం సహజ సిద్ద ఆహారం సేకరించుకొనేటట్లు లేదా పండించుకొనేటట్లు కావలిసిన తోర్పాటు అందిచడం.
- పర్యావరణ పరిరక్షణ కొరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం .
మొక్కల నర్సరీ
[మార్చు]సహజ సిద్ద వ్యవసాయక్షేత్రం నందు రహదారుల కు ఇరువైపులా నాటుటకు అవసరమైన మొక్కల నర్సరీ కలదు. ఈ నర్సరీ నందు అత్తి(మేడి ) , సీతాఫలం , గంగిరావి , మొదలైన మొక్కలు మరియు వివిధ రకాల అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంటాయి .
- ↑ "బీగాల మాలకొండయ్య", వికీపీడియా, 2024-08-09, retrieved 2024-08-09