చర్చ:అంతర్జాలంలో తెలుగు
Jump to navigation
Jump to search
అంతర్జాలంలో తెలుగు పేజీని తెలుగు సాహిత్య అంశాలు ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఉదహరించదగ్గ సైట్లు
[మార్చు]ఈ వ్యాసంలో ఉదహరించదగ్గ సైట్ల జాబితా:
- https://rksanka.tripod.com/ ఆర్కైవు లింకు: https://web.archive.org/web/20210309160451/https://rksanka.tripod.com/
- http://www.bhaavana.net/telusa/ ఆర్కైవు లింకు: https://web.archive.org/web/20211222185119/http://bhaavana.net/telusa/
- http://www.oocities.org/vnagarjuna/padma.html
అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు - పరిశోధన
[మార్చు]అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు - అధ్యయనం అనే అంశంపై ధర్మపురికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు డా. గొల్లపెల్లి గణేశ్ ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆచార్యులు సాగి కమలాకర శర్మ గారి మార్గదర్శకత్వంలో పరిశోధన చేసి పట్టా పొందారు. ఈ పుస్తకాన్ని "అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు" అనే పేరుతో ముద్రించారు. Ganesh pranav (చర్చ) 12:13, 13 జూలై 2024 (UTC)