చర్చ:ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరు ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు బదులు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని ఉంటే బాగుంటుందేమో కదా! δευ దేవా 19:36, 9 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు పేరు లాగానే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు సరైన పేరు అవుతుంది. వ్యాసాన్ని తరలించాలి. అంతే కాకుండా వ్యాసం పేరులో zero width non joiner వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:14, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు అని చెప్పిననూ ఆంధ్రప్రదేశ్ లోని లేదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నియోజకవర్గాలు అనే అర్థం వస్తుంది. కాబట్టి కొత్తపేరుకు నేనూ సమ్మతమే. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:13, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం, పేరు మార్చండి, వ్యాసంపేరు వ్రాసేటపుడు నాతటపటాయింపు, నిజమైనది. సభ్యుడు నిసార్ అహ్మద్ 11:51, 11 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో తగిన మార్పులు చేయాలి

[మార్చు]

అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్వేకంగా తప్పితే మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా లేదు. అయితే ఈ వ్యాసంలో విభజనకు ముందున్న నియోజకవర్గాల సంఖ్యల స్థానంలో దీని ప్రకారం ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్యలు నమోదు చేయాలి.

యర్రా రామారావు (చర్చ) 08:37, 2 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తాజా పర్చాను. అలాగే జిల్లాల పునర్య్వస్థీకరణ ప్రకారం ఏ జిల్లా పరిధిలో ఏ శాసనసభలు ఉన్నవి అనే వివరాలు తాజా పర్చాను. యర్రా రామారావు (చర్చ) 11:42, 4 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]