చర్చ:ఉష్ణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రమణగారు, నావద్దనున్న"N.C.Pandya"గారి "Elements of Heat Engines"లో ఘనపదార్య్హాల/మూలకాల విశిష్ణోం(Specific heat)విలువలు ఈ క్రింది విధంగా వున్నాయి.

  • Ice:0.5
  • Alcohol:0.58
  • Aluminium:0.236
  • concrete:0.21
  • Lead:0.035
  • steel:0.111
  • copper:0.11
  • mercury:0.033
  • Zinc:0.098
  • Tin:0.068
  • Brass:0.092
  • coal:0.31
  • వాయువులైనచో సున్న ఉష్ణొగ్ర్తత వద్ద,స్ధిరపీడనంలో Specfic heat విలువలు,hydrogen:3.43,oxygen:0.219:Nitrogen:0.248;air:0.240;CO 2:0.197; CO:0.248;water vapor:0.443.వ్యాసంలో చేర్చుటకు అవసరపడినచో చేర్చండి.పాలగిరి (చర్చ) 03:25, 2 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు చేర్చితిని

[మార్చు]

పాలగిరి గారు సూచించిన పుస్తకం ప్రకారం వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు చేర్చితిని.( కె.వి.రమణ- చర్చ 13:49, 2 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఇంధనాల దహన ఉష్ణశక్తి విలువలు

[మార్చు]

రమణగారు,

వ్యాసంలో ఇంధనాల ఉష్ణశక్తి విలువలపట్టికను చేర్చాను.చూసి అవసరమైనచో పట్టికలను మార్చుకోండి.పాలగిరి (చర్చ) 12:43, 6 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]