చర్చ:గాంధీ కొండ (విజయవాడ)

వికీపీడియా నుండి
(చర్చ:గాంధీ కొండ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గాంధీ హిల్ కు సంబంధించి ఫొటోలు ఉన్నవారు అప్లోడ్ చేస్తే బాగుంటుంది.

ఇన్నాళ్ళూ తెలుగు వికీలో గాంధీ హిల్ మీద వ్యాసం ఎవరూ వ్రాయకపోవటం విచిత్రం. ఇప్పటికైనా ఈ వ్యాసాన్ని పూర్తి వివరాలతో వ్రాయగలరు. ఈ వికీ పీడియాలో ఉన్న నియమాల నీలకంఠయ్యల పీడతో విసిగెత్తి నేను వ్రాయటం మానేశాను. ఇంత ముఖ్యమైన విషయం మీద వ్యాసం లేకపోవటమ్ ఛూసి బాధపడి వ్యాసం మొదలు పెట్టాను. వ్రాయగలిగిన ఓపిక కలవారు పూర్తిఛెయ్యగలరు.02:36, 20 September 2011‎ 117.202.24.106 talk block

ఇది 2011లో సృష్టించబడిన వ్యాసం. 2018 లో మరలా సృష్టించబడిన వ్యాసం గాంధీ హిల్ (విజయవాడ) ను ఈ వ్యాసంలోకి విలీనం చేసాను.➤ కె.వెంకటరమణచర్చ 06:34, 17 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]