చర్చ:నారంగ కాలేయవ్యాధి
Appearance
కాపీ పేష్టు వర్గం నుంచి తొలగింపుకు విన్నపం
[మార్చు]వ్యాసంలో విస్తృతంగా మార్పులు చేసాను. శైలి మార్పులు చేసాను. వైజ్ఞానిక పత్రికలు, పుస్తకాలను పరశీలించి కొత్తవిషయాలు చేర్చాను. కొత్త మూలలలో విషయాలు చదివి వాటిని, మూలలాను చొప్పించాను. ఉదరకుడ్యములో ఉబ్బుసిరల చిత్రాన్ని ( ఇది వరలో నా పేషెంటుకు తీసిన ఫొటో ) చొప్పించాను. సమగ్రమైన వ్యాసమయింది. కాపీ పేష్ట్ వర్గం నుంచి దయచేసి దీనిని తొలగించ విన్నపము. ధన్యవాదములు. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 05:17, 13 మే 2023 (UTC)
- కాపీ పేష్ట్ మూస తొలగించబడింది. యర్రా రామారావు (చర్చ) 17:11, 21 జూలై 2023 (UTC)
- ధన్యవాదములు . డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 05:15, 22 జూలై 2023 (UTC)