చర్చ:పెదపట్నంలంక
స్వరూపం
గ్రామ శీర్షిక పెదపట్నంలంక అని కాదు
[మార్చు]ఈ గ్రామం మామిడికుదురు మండలంలోని గ్రామం.మామిడికుదురు మండలంలో ఒకే పేరుగల రెండు రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.రెండిటి పేరు పెదపట్నం అనే ఉంటుంది.భారత జనాభా లెక్కలు ప్రకారం ఒక పెదపట్నం జనగణన లొకేషన్ కోడ్ 587811 కాగా, రెండవ పెదపట్నం జనగణన లొకేషన్ కోడ్ 587816. కానీ రెండిటి పేరు ఒకటే. జనగణన లొకేషన్ కోడ్ 587811 దానికి శీర్షిక పెదపట్నం (మామిడికుదురు) అని ఉంది. పెదపట్నం జనగణన లొకేషన్ కోడ్ 587816 దానికి శీర్షిక పెదపట్నంలంక అని ఉన్నది. కానీ ఈ అధికారికంగా రెండిటిపేరు పెదపట్నం మాత్రమే. కావున దానికి అనుగుణంగా రెండవ దానిశీర్షిక పెదపట్నంలంక నుండి పెదపట్నం-2 (మామిడికుదురు) అని మార్చాలి. యర్రా రామారావు (చర్చ) 07:01, 1 జూన్ 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, అధికారిక LGdirectroy వెబ్సైటులో villages నొక్కి వెతుకుపేజీకి వెళ్లి 587816 కోడు తో వెదికితే పెదపట్నం లంక అని పేరువుంది కావున మార్చాను. మీరిచ్చిన లింకు ఓ ప్రైవేట్ వెబ్సైట్ కావున తాజా సమాచారం వుండకపోవచ్చు. అర్జున (చర్చ) 10:20, 1 జూన్ 2024 (UTC)