చర్చ:మెదడుకు రక్తప్రసరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాపీ పేష్ట్ వర్గమునుంచి తొలగింపు[మార్చు]

ఈ చిన్న వ్యాసములో కొత్త విషయాలు చేర్చాను. వ్యాసం శైలి మార్చాను. మూలాలు చేర్చాను. ఆంగ్ల పదాలు చాలా తొలగించాను. దీనిని కాపీ పేష్ట్ వర్గము నుంచి తొలగించ ప్రార్థన. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:35, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల పదాలు తొలగించాను. శైలి వికీశైలిలోనికి మార్చాను. శీర్షిక పేరు కూడా మార్చి తరలించాను. కాపీ పేష్ట్ వర్గం నుంచి యీ వ్యాసాన్ని తొలగించ ప్రార్థన. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 17:51, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం వికీశైలిలో సవరించినందున కాపీ పేష్ట్ మూస తొలగించాను యర్రా రామారావు (చర్చ) 18:11, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]