చర్చ:లారెంట్-డిజైర్ కబిలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనన, మరణ తేదీలు తేడాలు[మార్చు]

ఉదయ కిరణ్ గారూ వ్యాసాలు రాయటంలో అలవాటు పడ్డందుకు ధన్యవాదాలు. మీ వ్యాసాలలో ఇతరులు చేసిన సవరణలు వ్యాస చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. వాటిలో చురుకైన వాడకరులు, ఏమి సవరించారో పరిశీలించి ముందు ముందు మీరు రాసే వ్యాసాలలో అ తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. తెలుగు వికీపీడియాలో వికీ శైలి ప్రకారం మరియు, యొక్క, పదాలు ఉపయోగించరు.అవి లేకుండా మరియు బదులు కామా ఉపయోగించగలరు.యొక్క లేకపోయినా దాదాపుగా అర్థం గోచరిస్తుంది.ఇక పోతే ఈ వ్యాసంలో జనన, మరణ తేదీలు వ్యాసంలోని విషయంలో విరించినవి, సమచారపెట్టెలో వివరించినవి రెండూ ఒకటిగా లేవు.వాటిని పరిశీలించి సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:51, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కా 09:4070:6E8D:F6BF:0:0:4F8A:BF:0:0:4F8A:3E05]] 11:48, 8 అక్టోబరు 2023 (UTC)