Jump to content

చర్చ:వాంకిడి మండలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సాహితీవేత్తలు విభాగం

[మార్చు]

ఈ విభాగంలో మోతీరామ్ గారు తనను గురించి, తానే రాసుకున్నట్లు నేను భావిస్తున్నాను.అదే వాస్తవం అయితే ఇలా రాసుకోవటం వికీపీడియా నియమాలకు విరుద్ధం.అలాగే అదే విభాగంలో ఎక్కించిన వారి మీడియా ఫైల్ వారే స్వంతంగా వికీమీడియా కామన్స్ కు ఎక్కించినట్లుగా తెలుస్తుంది.ఇది కూడా సాధారణ చర్యకాదు. యర్రా రామారావు (చర్చ) 14:44, 29 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తొలిగించండి సర్ Mothiram 123 (చర్చ) 15:43, 21 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 02:50, 22 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]