Jump to content

చర్చ:వెన్నెలకంటి సుబ్బారావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జనన మరణాల తేదీపై అనుమానం

[మార్చు]

ఈ వ్యాసంలో వెన్నెలకంటి సుబ్బారావు 1784లో పుట్టి 1939లో మరణించినట్లు ఉంది. అంటే ఇతను దాదాపు 155 సంవత్సరాలు బ్రతికినట్లు అర్థం వస్తుంది. ఇది దాదాపు అసాధ్యం. జనన సంవత్సరంలో పొరబాటు ఉందని భావిస్తున్నాని. ఎవరైనా ఈ విషయాన్ని నిర్ధారించి సరిచేయగలరని కోరుతున్నాను. స్వరలాసిక (చర్చ) 14:17, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

120పేజీలు ఉన్న ఈ స్వీయచరిత్రను ఆయన కుమారుడు తిరువళ్ళూరు జిల్లా మున్సిఫ్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు 1873లో మద్రాసు ఫాస్టర్ ప్రెస్లో ముద్రించారు. "ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు 1784-1839"గా సుబ్బారావు మరణానంతరం ప్రచురితమైన ఈ గ్రంథం - అని వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఇతడు 1839లో మరణించినట్లు స్పష్టమవుతోంది. కాబట్టి మరణ సంవత్సరం 1939 ని 1839 గా మార్పు చేస్తున్నాను.స్వరలాసిక (చర్చ) 14:21, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు స్వరలాసిక గారు.__చదువరి (చర్చరచనలు) 16:57, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]