చర్చ:సంక్రాంతి
Jump to navigation
Jump to search
వాడుకరి:chaduvari, సంక్రాంతి అనేది వివిధ రాశులలో వస్తుంది. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి, మిధున సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్కట సంక్రాంతి అనేపేర్లతో అనేక వ్యాసాలు ఉంటాయి. అన్నింటిని గూర్చి ఈ సంక్రాంతి వ్యాసంలో వ్రాయవచ్చు. కనుక దీనిని "మకర సంక్రాంతి" వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.--కె.వెంకటరమణ⇒చర్చ 14:22, 15 సెప్టెంబరు 2019 (UTC)
- ఆంగ్లంలో కూడా సంక్రాంతి, మకర సంక్రాంతి లకు వేర్వేరు వ్యాసాలున్నాయి. సంక్రాంతి అనేది అనేక రాశులలో వస్తుంది. కనుక ఈ వ్యాసాన్ని విలీనం చేయనవరం లేదు. అనేక సంక్రాంతులలో ఒకటి మకర సంక్రాంతి కనుక విలీనం మూసను తొలగిస్తున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:06, 20 జూన్ 2022 (UTC)