వాడుకరి:Ajaybanbi
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
Today is మంగళవారం, నవంబరు 5, 2024
Ajay Bandi అజయ్ బండి | |
---|---|
అజయ్ బండి | |
జననం | (-02-26)ఫిబ్రవరి 26 సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
అజయ్ బండి ; వాడుకరి:Ajaybanbi గోదావరిఖని : మండలం : రామగుండం జిల్లా : పెద్దపల్లి ; తెలంగాణ రాష్ట్రం; India ఇండియా
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు. |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి. |
వాడుకరి బేబెల్ సమాచారం | ||||||
---|---|---|---|---|---|---|
| ||||||
భాషల వారీగా వాడుకరులు |
వ్యక్తిగతం
[మార్చు]నేను ప్రణయ్‌రాజ్ వంగరి అన్నయ్య గారి ప్రోత్సహంతో తెలుగు వికీపీడియాలో చేరాను. నాకు తెలుగు భాషా ఫై అమితమైన ప్రేమ. దానిలో భాగాంగానే నేను తెవికీ వైపు మంత్రముగ్ధులయ్యాను. నేను జీవితాంతం తెలుగు వికీపీడియాకి శ్రేయోభిలాషిగానే ఉంటాను.
అభిరుచులు
[మార్చు]నేను కవితలు రాస్తూ ఉంటాను. అదేవిధంగా సామాజిక అంశాలపై సామాజిక మాధ్యమంలో వ్యాసాలు రాస్తూ ఉంటాను. నేను ఎకనామిక్స్, చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాను.
నేను సృష్టించిన పేజీలు
[మార్చు]నేను పాల్గొన్న వికీ-సమావేశాలు
[మార్చు]- వికీపీడియా హైదరాబాద్ సమావేశం మరియు హైదరాబాద్ లో సీఐఎస్-ఎ2కె నిర్వహించిన Train-a-Wikipedian కర్మశాల.
- హైదరాబాద్ లో నిర్వహించబడిన కొన్ని నెలవారీ తెలుగు వికీపీడియా సమావేశాలు.
- తెలుగు వికీపీడియాలో తెలంగాణ పై రాస్తున్న వ్యాసాలను గుర్తించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో సత్కరించారు.
- చెన్నై లో వివిధ భాషలలో జరిగిన ప్రాజెక్ట్ టైగర్ కన్సల్టేషన్ ప్రోగ్రాంలో తెలుగు భాషా తరపున ప్రాతినిధ్యం వహించడం జరిగింది.
- మైసూరు నగరంలో నిర్వహించిన ‘ట్రైన్ ద ట్రైనర్’ అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాను.
- తెలుగు వికీపీడియా తరఫున భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన సదస్సుల్లో పాల్గొని ఇతర విషయాలపై నైపుణ్య శిక్షణ అంశాలను తెలుసుకున్నాను.
- డిజిటల్ తెలుగుపై నిర్వహించిన చర్చా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరయ్యాను.
- తెలుగు మహాసభల్లో పాల్గొనే అవకాశం లభించింది.
- హైదరాబాద్‌లో అసఫ్ బార్టోవ్ వికీడేటాపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొన్నాను.
- జార్ఖండ్‌లోని రాంచీలోని జరిగిన వికీ అడ్వాన్స్ ట్రైనింగ్ సదస్సుకు తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
"https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి:Ajaybanbi&oldid=3659265" నుండి వెలికితీశారు