వాడుకరి:Rajachandra~tewiki
స్వరూపం
నా పేరు రాజాచంద్ర. మా స్వగ్రామం విరవ , పిఠాపురం మండలం లో ఉంది. తూ.గో.జిల్లా. నేను ప్రస్తుతం మద్రాసు లో "ఎస్.ఇ.ఒ. ఎక్యుటివ్" గా పనిచేస్తున్నాను. నాకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేను కొత్త ప్రదేశాలను ఒక్కడినే చూడటానికి వెళ్ళడం వల్ల వెళ్ళిన ప్రతిచోట విషయసేకరణ చాలాకష్టం అయింది. అందుకే నా బ్లాగు ద్వార నేను చూసిన ప్రదేశాల విషయాలను తెలియచేస్తున్నాను. నా బ్లాగు ఐడి http://www.hindutemplesguide.com/ . తెలుగు వ్రాయడం ఇదే తొలిసారి కావడం చేత కొంచెం కష్టం గా ఉంది.