వాడుకరి చర్చ:Rajachandra~tewiki
Rajachandra~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు - చర్చ 15:34, 31 ఆగష్టు 2010 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వెబ్ ఛాట్
[మార్చు]ప్రతి శనివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 నుండి 9 వరకు జరిగే వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ లో పాల్గొనండి.--అర్జున 11:50, 5 జనవరి 2012 (UTC)
పరిచయం
[మార్చు]మీ వాడుకరి పేజీ లోని సమాచారాన్ని తొలగించారు. మీ గురించిన పరిచయం చేర్చండి. బాగుంటుంది.Rajasekhar1961 12:53, 5 జనవరి 2012 (UTC)
ఓటింగ్
[మార్చు]Rajachandra గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున --Sridhar1000 08:00, 13 జనవరి 2012 (UTC)
- మీరు మద్దతిచ్చినందులకు ధన్యవాదాలు. --అర్జున 04:57, 23 జనవరి 2012 (UTC)
వ్యాసాలు
[మార్చు]మీ బ్లాగ్ స్పాట్ బాగుంది. దానిలొని కొంత సమాచారాన్ని కొన్ని బొమ్మలను వికీపీడియాలో చేర్చమని ప్రార్ధిస్తున్నాను. రామేశ్వరం, అరుణాచలం వ్యాసాలు బాగున్నాయి. ధన్యవాదాలు.Rajasekhar1961 07:04, 10 ఫిబ్రవరి 2012 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]మీకు నా బ్లాగ్ స్పాట్ నచ్చినందుకు నా ధన్యవాదాములండి. - రాజాచంద్ర
మీ బ్లాగు లింకులు
[మార్చు]మీ బ్లాగు లింకులు మీరే పెట్టుకోవడం ప్రచారం క్రిందకు వస్తుంది. అరుణాచలం గురించి తెలుసుకుందామనుకునేవారు. గూగుల్ ద్వారా మీ బ్లాగుకి ఎటూచేరతారు. అందుకని తొలగించడమైనది. దయచేసి మరల చేర్చకండి. --అర్జున (చర్చ) 04:41, 6 ఏప్రిల్ 2012 (UTC)
25 మార్పుల స్థాయి
[మార్చు]మీరు ఫిభ్రవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:39, 7 ఏప్రిల్ 2012 (UTC)
100 మార్పుల స్థాయి
[మార్చు]మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.---అర్జున (చర్చ) 05:07, 15 ఆగష్టు 2012 (UTC)
ఈవాబో నిర్వహణ సూచనలు
[మార్చు]ఈవాబో నిర్వహణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందులకు అభివందనలు. బొమ్మల చర్చాపేజీలలో ఈవాబో మూస చేర్చండి. బొమ్మ వివరము (caption) రాసేటప్పుడు దానివివరాలున్న వ్యాసానికి ఒకే ఒక హైపర్ లింకు వుంచండి. --అర్జున (చర్చ) 06:30, 6 మార్చి 2013 (UTC)
సవసభ్య సమావేశం
[మార్చు]రాజా చంద్ర గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:18, 13 మార్చి 2013 (UTC)
ఫోటోలు చేర్చేటపుడు మెళకువలు
[మార్చు]రాజచంద్ర గారు, మీరు చేర్చే ఫోటోలలో కొన్ని మీ సొంత కెమెరా నుండి తీసినవి కాక, ఏదో పత్రికలోనో లేదా ఆన్‍లైనులో నుండో తీసినవి కూడా ఉంటున్నాయి. దయచేసి మీ సొంత కెమెరాతో తీసినవే వికీపీడియాకి అప్లోడ్ చేయమని మనవి. మీరొకవేళ వికీపీడియా మహోత్సవం కు వస్తే. నేరుగా ముఖాముఖీ మాట్లాడుకుందాం, ఈ విషయమై. రహ్మానుద్దీన్ (చర్చ) 08:35, 25 మార్చి 2013 (UTC)
ఈ వారం బొమ్మ నిర్వహణ సూచనలు
[మార్చు]ఈవారం బొమ్మ నిర్వహిస్తున్నందులకు ధన్యవాదాలు. దీనిమెరుగుకు కొన్ని సూచనలు. ఈవారం బొమ్మ వైవిధ్యంగా వుండేటట్లు చూడండి. అంటే బొమ్మల చేర్చినవారు మరియు బొమ్మ విషయంలో. అలాగే వారం నిర్ణయం అయినతరువాత బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ}} మూసతో సంవత్సరం=xxxx|వారం=yyచేర్చటం మరవవద్దు.--అర్జున (చర్చ) 03:24, 7 మే 2013 (UTC)
ఈ వారం బొమ్మ నిర్వహణ గురించి
[మార్చు]ఈ వారం బొమ్మ నిర్వహణలో కొన్ని దోషాలు కనబడుతున్నాయు. సభ్యులు చేర్చిన బొమ్మలు నిర్వహణనియమాలకు అనుగుణంగా వుండటానికి తనిఖీ చేసి, సహకారం అందించడం అవసరం. --అర్జున (చర్చ) 05:35, 23 అక్టోబర్ 2013 (UTC)
File:Virava highschool.jpg needs authorship information
[మార్చు]The media file you uploaded as File:Virava highschool.jpg appears to be missing information as to its authorship (and or source), or if you did provide such information, it is confusing for others trying to make use of the image.
It would be appreciated if you would consider updating the file description page, to make the authorship of the media clearer.
Although some images may not need author information in obvious cases, (such where an applicable source is provided), authorship information aids users of the image, and helps ensure that appropriate credit is given (a requirement of some licenses).
- If you created this media yourself, please consider explicitly including your user name, for which:
{{subst:usernameexpand|Rajachandra~tewiki}}
will produce an appropriate expansion,
or use the {{own}} template.
- If this is an old image, for which the authorship is unknown or impossible to determine, please indicate this on the file description page.
ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస
[మార్చు]రాజాచంద్ర అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 17:56, 8 ఫిబ్రవరి 2014 (UTC)
இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார். (ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.) |
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము
[మార్చు]నమస్కారం Rajachandra~tewiki గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:47, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
[మార్చు]నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా గ్రామాలు, ఆధ్యాత్మికాంశాల వివరాల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు,
నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:50, 26 జూలై 2014 (UTC)
మీ ఖాతా పేరు మారబోతోంది
[మార్చు]నమస్కారం,
వికీలలో మీకొరకు సందేశాలను మీరు పనిచేసే ఏ వికీలోనైనా అందించుట వంటి కొత్త మరియు మెరుగైన పనిముట్లను మా వాడుకరులకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఖాతాలు పనిచేసే విధానానికి కొన్ని మార్పులను వికీమీడియా డెవెలపర్ల జట్టు చేస్తోంది. ఈ మార్పుల వల్ల మీకు అన్ని వికీలలో ఒకే ఖాతా పేరు ఉంటుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా దిద్దుబాట్లు చెయ్యడానికి, చర్చలకు కొత్త సౌలభ్యాలనూ మరియు వివిధ పనిముట్లకు సౌకర్యవంతమైన వాడుకరి అనుమతుల నిర్వహణనూ ఇవ్వగలుగుతాము. దీని పర్యవసానం ఏమంటే 900 వికీమీడియా వికీలలోనూ వాడుకరి ఖాతాలు ఇప్పుడు విశిష్ఠంగా(అదే పేరు ఇంకొకరికి లేకుండా) ఉండాలి. మరింత సమాచారానికి ప్రకటనను చూడండి.
దురదృష్టవశాత్తూ, మీ ఖాతా Rajachandra పేరు ఇంకొక వికీలో ఇంకొకరు వాడుతున్నారు. భవిష్యత్తులో మీరిద్దరూ అన్ని వికీమీడియా వికీలను ఘర్షణ లేకుండా ఉపయోగించుకునేలా చూడడానికి, మీ కోసం Rajachandra~tewiki ఖాతా పేరుని నిలిపిపెట్టి వుంచాము. మీకు ఇది నచ్చితే, మీరు ఎమీ చేయక్కరలేదు. నచ్చకపోతే, వేరొక పేరు ఎంచుకోండి
మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది.
అసౌకర్యానికి చింతిస్తున్నాం.
మీ
కీగన్ పీటర్జెల్
కమ్మ్యునిటీ లైయేసన్, వికీమీడియా ఫౌండేషన్
08:35, 20 మార్చి 2015 (UTC)
Renamed
[మార్చు]This account has been renamed as part of single-user login finalisation. If you own this account you can log in using your previous username and password for more information. If you do not like this account's new name, you can choose your own using this form after logging in: ప్రత్యేక:GlobalRenameRequest. -- Keegan (WMF) (talk)
12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
[మార్చు]@Rajachandra~tewiki గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన 24 బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది. గతంలో user:MGA73 గారు ఈ విషయమై మీకు సందేశం పెట్టారు. వారు నన్ను ఈ విషయమై పనిచేయమని కోరారు. వీటి జాబితా క్రింద ఇస్తున్నాను
Rajachandra~tewiki | 20130506 | File:Kannagi.JPG |
Rajachandra~tewiki | 20130208 | File:Pravachana-chakravarti.jpg |
Rajachandra~tewiki | 20130208 | File:Pravachana_chakravarti_Chaganti+160.jpg |
Rajachandra~tewiki | 20130208 | File:Pravachana-chakravarti-birudu.jpg |
Rajachandra~tewiki | 20130206 | File:Gajal_srinivas.jpg |
Rajachandra~tewiki | 20130206 | File:Chaganti_koteswarao.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Pithapuram_.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Gayasura.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Arati_datta.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Pithapuram_photo.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Pithapuram_temple.jpg |
Rajachandra~tewiki | 20121213 | File:Pithapuram_shiva.jpg |
Rajachandra~tewiki | 20120825 | File:IMG0331A.jpg |
Rajachandra~tewiki | 20120714 | File:Prasadam_stal_in_tiruttani.jpg |
Rajachandra~tewiki | 20120714 | File:Saravana_pogai.jpg |
Rajachandra~tewiki | 20120714 | File:Tiruttani_kavida.jpg |
Rajachandra~tewiki | 20120714 | File:Tiruttani_temple_daggara8.jpg |
Rajachandra~tewiki | 20120509 | File:IMG0116A.jpg |
Rajachandra~tewiki | 20120329 | File:Nadividi_ramalayam.JPG |
Rajachandra~tewiki | 20120329 | File:Saibaba.JPG |
Rajachandra~tewiki | 20120327 | File:Ramanathaswamy_Mandir.JPG |
Rajachandra~tewiki | 20120327 | File:Angi_tirdaml.JPG |
Rajachandra~tewiki | 20120327 | File:Sri_ekanandharanad.JPG |
Rajachandra~tewiki | 20120327 | File:Rameshwaram_in_tamilnadu_india.JPG |
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:08, 30 నవంబరు 2021 (UTC)
@Rajachandra~tewiki గారు, పై వాటిలో మీ స్వంత బొమ్మలకు తగిన లైసెన్స్ వివరాలు ఒక వారంలోగా అనగా 17 డిసెంబర్ 2021 లోగా చేర్చండి. లైసెన్స్ లేని బొమ్మలు తొలగించబడతాయి. గమనించండి. -- అర్జున (చర్చ) 05:34, 10 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@Rajachandra~tewiki గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)