వాడుకరి చర్చ:Foysalur Rahman Shuvo

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Foysalur Rahman Shuvo గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Foysalur Rahman Shuvo గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
ఇతర వ్యాసాలు పరిశీలించండి

మీకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో ఇతర వ్యాసాలు పరిశీలిస్తూ ఉండండి. దీనివలన మీకూ, వికీకీ కూడా లాభం. ఇతర వ్యాసాలలో మంచేమిటి, చెడేమిటి మీరు గమనించవచ్చును. కనిపించిన దోషాలను వెంటనే దిద్దేయండి. అప్పుడప్పుడూ ఆంగ్ల వికీ వ్యాసాలు కూడా చూడడం చాలా ఉపయోగకరం. చాలా ఆంగ్ల వికీ వ్యాసాలు మంచి ప్రమాణాలతో ఉన్నందున తెలుగు వికీ వ్యాసాల అభివృద్ధికి మీకు ఐడియాలు రావచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 06:43, 23 నవంబర్ 2019 (UTC)