అక్షరాస్యత
అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]
అందువలన నిరక్షరాస్యత అనగా చదవడం, వ్రాయడం తెలియకపోవడం అనే అర్ధం.[5][6][7]
కొందరు పరిశోధకుల ప్రకారం, 1950 కు ముందు అక్షరాస్యత అనగా అక్షరాలు పదాల గుర్తింపుగా భావించగా, ఆ తరువాత విస్తృతభావన (చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నైపుణ్యాలు), పద్ధతిగా మార్పు చెందింది(వ్యవహార అక్షరాస్యత(functional literacy).[8] అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3] [4]
యునెస్కో వారి నిర్వచనం
[మార్చు]యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "అక్షరాస్యత" అనేదానికి, గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కించడం (compute), ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".[10] అని నిర్వచించబడింది.
అక్షరాస్యతా రేట్లు
[మార్చు]ఈ క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తుంది. గణాంకాలు 2001లో తీయబడినవి.[11]
ఈ గణాంకాలు 2001 భారత జనాభా లెక్కలులలో భాగంగా లెక్కించిన గణాంకాలు.క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తుంది.[12]
దేశం | మధ్యవయస్కుల అక్షరాస్యత | యౌవనుల అక్షరాస్యత |
---|---|---|
చైనా | 90.9 | 98.9 |
భారతదేశం | 61.3 | 73.3 |
నేపాల్ | 44.0 | 62.7 |
పాకిస్తాన్ | 41.5 | 53.9 |
శ్రీలంక | 92.1 | 97.0 |
బంగ్లాదేశ్ | 41.1 | 49.7 |
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The quality or state of being literate; educated, cultured; able to read and write - Merriam Webster Dictionary". 2021-01-29.
- ↑ 2.0 2.1 "The ability to read and write; knowledge or skills in a specific area, Oxford learner's dictionary". 2021-02-06.
- ↑ 3.0 3.1 "The ability to read and write; knowledge of a particular subject, or a particular type of knowledge - Cambridge Dictionary". 2021-01-30.
- ↑ 4.0 4.1 "అక్షరాస్యత (పత్రికాభాషా నిఘంటువు)". తెలుగు విశ్వవిద్యాలయం. 1995.
- ↑ "The quality or state of being illiterate, especially inability to read or write; a mistake or crudity (as in speaking); Merriam Webster Dictionary". 2021-03-10.
- ↑ "a lack of the ability to read and write; a lack of knowledge about a particular subject; Cambridge Dictionary". 2021-03-10.
- ↑ "The fact of being unable to read or write; the fact of knowing very little about a particular subject area; Oxford learner's dictionary". 2021-03-10.
- ↑ "Understanding functional illiteracy from a policy, adult education, and cognition point of view: Towards a joint referent framework, researchgate.net". May 2019. p. 111.
{{cite web}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ "Adult literacy rates, 2015 or most recent observation". Our World in Data. Retrieved 15 February 2020.
- ↑ UNESCO Education Sector, The Plurality of Literacy and its implications for Policies and Programs: Position Paper. Paris: United National Educational, Scientific and Cultural Organization, 2004, p. 13, citing a international expert meeting in June 2003 at UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf
- ↑ Economic Survey 2004-05, Economic Division, Ministry of Finance, Government of India, quoting UNDP Human Development Report 2004.
- ↑ Data from India 2005