ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం
శాఖ పేరు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ
ఆరోగ్యము, వైద్యము, కుటుంబ సంక్షేమ శాఖ
ఆర్థిక శాఖ
ఆర్థిక శాఖ ( పధకాల నిర్వహణ విభాగం)
ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)
కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ
గృహ నిర్మాణ శాఖ
చట్ట శాఖ
చిన్నమొత్తాల పొదుపు శాఖ
జలవనరుల శాఖ
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ
పరిశ్రమలు, వాణిజ్య శాఖ
పర్యావరణము, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ
పశుపోషణ మరియ మత్స్య శాఖ
పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)
పురపాలక సంఘ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ
ప్రణాళిక శాఖ
ప్రభుత్వ సంస్థల శాఖ
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమము, వికలాంగుల సంక్షేమ శాఖ
మూలసౌకర్యాలు, పెట్టుబడి శాఖ
యువజన అభ్యున్నతి, పర్యాటక, సంస్కృతి శాఖ
రవాణా, రోడ్లు, భవనాల శాఖ
వర్షాభావ ప్రదేశాల అభివృద్ధి శాఖ
వినియోగదారుల విషయాలు,ఆహారం, పౌర సరఫరాలశాఖ
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
వ్యవసాయము, సహకార శాఖ
శక్తి శాఖ
శాసనసభా వ్యవహారాల శాఖ
సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ (ఆంధ్రప్రదేశ్)
సాంఘిక సంక్షేమ శాఖ
సాధారణ పరిపాలనా శాఖ
హోమ్ శాఖ

వనరులు[మార్చు]