ఆటోగ్రాఫ్
Jump to navigation
Jump to search
గ్రీకు భాషలో ఆటో అనగా స్వయంగా, గ్రాఫ్ అంటే వ్రాయుట. దీనిని బట్టి స్వయంగా వ్రాసిన దానిని ఆటోగ్రాఫ్ అంటారు. ఇది ఒక సంతకం వంటిదే. ఆర్థిక పరమైన లావాదేవిల కొరకు దస్తావేజులపై స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని సంతకం అంటే, అభిమానుల కోరికపై ప్రముఖ వ్యక్తులు మంచి సందేశాన్ని అందిస్తూ స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు ఆటోగ్రాఫ్‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు. కొంతమందికి ప్రముఖుల ఆటోగ్రాఫ్ లను సేకరించడం ఒక హాబి, ఆటోగ్రాఫ్ ల సేకరణను ఫిలోగ్రఫీ (philography) అంటారు.
ఆటోగ్రాఫ్ విషయాలలో అత్యంత జనాదరణ పొందిన వర్గములలో కొన్ని అధ్యక్షులు, సైనిక వ్యక్తులు, క్రీడలు, ప్రసిద్ధ సంస్కృతి, కళాకారులు, సామాజిక, మత నాయకులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములు, రచయితలు ఉన్నాయి.
చిత్రమాలిక
[మార్చు]-
Actor Eric Bana autographing and posing with fans at the 2009 Tribeca Film Festival.
-
autograph in Urdu by Anwar Masood
-
A Manly Sea Eagles NRL player autographs a fan's arm
-
Portrait of President Nixon with autopen signature
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఆంగ్ల వికీ లో వ్యాసం
- Shapell Manuscript Foundation
- uacc.info, Universal Autograph Collectors Club, a federally approved 501c3 non-profit organization founded in 1965.
- aftal.co.uk Archived 2015-11-24 at the Wayback Machine, UK based autograph dealer association.
- Autographs[permanent dead link] at the Open Directory Project
- IADA-CC Archived 2020-08-09 at the Wayback Machine, autograph networking site
- The Classic Entertainment Autograph Database Archived 2013-07-18 at the Wayback Machine, the largest-known resource for confirmed-authentic exemplars of classic entertainment-related autographs