ఇదే నా సవాల్
Appearance
ఇదే నా సవాల్ (1984 తెలుగు సినిమా) | |
ఇదే నా సవాల్ సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | రజనీకాంత్, రీనా, పండరీబాయి, జయమాలిని, మనోరమ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | గంగ సారంగ ఫిలింస్ |
భాష | తెలుగు |
ఇదే నా సవాల్ 1984, జూన్ 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రజనీకాంత్, రీనా నటించిన ఈ సినిమా 1980లో విడుదలైన నాన్ పొట్ట సవాల్ అనే తమిళ సినిమాకు తెలుగు అనువాదం.
నటీనటులు
[మార్చు]- రజనీకాంత్ - రాము
- రీనా - రూప
- ఎం.ఆర్.రాధా
- మనోరమ
- ఎస్.ఎ.అశోకన్
- మేజర్ సుందర్రాజన్
- పండరీబాయి - పండరీబాయి
- సి.ఎల్.ఆనందన్ - రాము స్నేహితుడు
- జయమాలిని
- సురుళి రాజన్
- వి.ఎస్.రాఘవన్
- సిలోన్ మనోహర్
- ఆర్.ఎస్.మనోహర్ - డాక్టర్
- కె.కన్నన్ - ఎం.బి.సింగ్
- ఎస్.వి.రాందాస్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: పురచ్చిదాసన్
- సంగీతం: ఇళయరాజా
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]
No. | పాట | పాడినవారు | నిడివి |
---|---|---|---|
1 | "దేశంలో కొన్ని నక్కలున్నాయి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:05 |
2 | "చూడనా జతగూడనా" | వాణీ జయరామ్ | 4:32 |
3 | "ఎవరూ నన్నాపలేరు నాకెదురే లోకాన లేరు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:25 |
4 | "కౌగిలిలో ఏయ్ గిలి పుడుతుంటే నీతో ఆగలేక" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | 4:18 |
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Idhe Naa Savaal". Gaana.com. Archived from the original on 8 February 2014. Retrieved 22 October 2021.