ఉత్తర గోవా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
North Goa District
Location of North Goa within Goa Red: Velhas Conquistas regions Pink: Novas Conquistas regions
Location of North Goa within Goa
Red: Velhas Conquistas regions
Pink: Novas Conquistas regions
Country India
State Goa
HeadquartersPanaji
Taluka
Government
 • District collectorDr. Sneha Gitte, I.A.S.[1]
 • Superintendent of PoliceNidhin Valsan, IPS
 • Lok Sabha constituenciesNorth Goa
 • Member of Parliament, Lok SabhaShripad Naik (BJP)
 • Zilla Parishad, ChairpersonSiddesh Naik
విస్తీర్ణం
 • Total1,736 కి.మీ2 (670 చ. మై)
 • Rank2nd
Highest elevation1,166 మీ (3,825 అ.)
జనాభా
 (2011)
 • Total8,18,008
 • Rank1st
 • జనసాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
 • Urban
60.28%[2]
Demography
 • Language [3]Konkani
Human Development
 • Literacy89.57
 • Sex ratio963
Time zoneUTC+05:30 (IST)
PIN
4030xx, 4031xx, 4032xx, 4034xx, 4035xx (North Goa)[4]
Telephone+91 0832
Vehicle registrationGA-01
ClimateAm (Köppen)
Largest cityPanaji (21.01 కి.మీ2 (8.11 చ. మై.))
Largest city (by population)Mapusa
Average annual precipitation320 cమీ. (3,200 mమీ.) (June–September)

గోవా రాష్ట్రం లోని రెండు జిల్లాలలో నార్త్ గోవా లేదా ఉత్తర గోవా జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 1736 చ.కీ.మి. ఉత్తర, తూర్పు సరిహద్దులలో వరుసగా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సిందుదుర్గ్, కోల్హాపూర్ జిల్లాలు ఉన్నాయి. అలాగే దక్షిణ సరిహద్దులో దక్షిణ గోవా జిల్లా, పడమటి సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి.

చారిత్రక నేపథ్యం

[మార్చు]

నార్త్ గోవా భూభాగాలు (పెర్నం, బిచోలిం, సత్తారీ) సవంత్వాడీ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. పాండా సుంద సామ్రాజ్యం, మరికొంత కాలం మరాఠీ, మరికొంత కాలం సవంతంవాడీ సంరాజ్యాలలో భాగంగా ఉంటూ ఉండేది. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పోర్చుగీసుల దాడి నుండి రక్షించుకోవడానికి హిందువుల స్వర్గభూమిగా ఉంటూ వచ్చింది. 18 శతాబ్ధపు పోర్చుగీసు దాడులలో పాండా భూభాగం పోర్చుగీసు వశం అయింది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయ్యేవరకు పోర్చుగీసు ఆధీనంలో ఉంటూ వచ్చింది. గోవా, పోర్చుగీసువారి భుభాగాలైన డయ్యూ, డామన్ భూభాగాలు కలిసి 1965 వరకు సమైక్యంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంటూ వచ్చాయి. 1987 మే 30 తరువాత డయ్యూ, డామన్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండి పోయి గోవాకు రాష్ట్ర అంతస్తు ఇవ్వబడింది. అలాగే గోవా నార్త్ గోవా, సౌత్ గోవాలుగా వేరు చేయబడ్డాయి.

భౌగోళికం

[మార్చు]

నార్త్ గోవా ఉత్తరంగా 15o 48’ 00” నుండి 14o 53’ 54” అక్షాంశం, తూర్పుగా 73o నుండి 75o రేఖాంశం మద్య ఉపస్థితమై ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 817, 761 [5]
ఇది దాదాపు కొమొరోస్ జనసంఖ్యకు [6]
అమెరికాలోని సౌత్ డకోటా జనసంఖ్యకు [7]
640 భారతదేశ జిల్లాలలో 480
1చ.కి.మీ జనసాంద్రత 471
2001-11 కుటుంబనియంత్రణ శాతం 7.8%
స్త్రీ పురుష నిష్పత్తి 959:1000
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 88.85%.[5]
జాతియ సరాసరి (72%) కంటే అధికం
భాషలు కొంకణి, మరాఠీ, పోర్చుగీసు

పాలనా నిర్వహణ

[మార్చు]

పనాజీ నార్త్ గోవా జిల్లా కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇది గోవా రాష్ట్రానికి కేంద్రంగా ఉంది. కొంకణిలోని అతి పెద్ద భాభాగమే నార్త్ గోవా జిల్లాగా ఏర్పాటు చెయ్యబడింది. జిల్లా భూభాగం పనజీ, మపుసా, బిచోలిం, పాండాలుగా విభజించబడ్డాయి.






వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Panaji
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 31.6
(88.9)
31.5
(88.7)
32.0
(89.6)
33.0
(91.4)
33.0
(91.4)
30.3
(86.5)
28.9
(84.0)
28.8
(83.8)
29.5
(85.1)
31.6
(88.9)
32.8
(91.0)
32.4
(90.3)
31.3
(88.3)
సగటు అల్ప °C (°F) 19.6
(67.3)
20.5
(68.9)
23.2
(73.8)
25.6
(78.1)
26.3
(79.3)
24.7
(76.5)
24.1
(75.4)
24.0
(75.2)
23.8
(74.8)
23.8
(74.8)
22.3
(72.1)
20.6
(69.1)
23.2
(73.8)
సగటు అవపాతం mm (inches) 0.2
(0.01)
0.1
(0.00)
1.2
(0.05)
11.8
(0.46)
112.7
(4.44)
868.2
(34.18)
994.8
(39.17)
518.7
(20.42)
251.9
(9.92)
124.8
(4.91)
30.9
(1.22)
16.7
(0.66)
2,932
(115.44)
Source: wunderground.com[8]

హోటల్స్

[మార్చు]
  • కాండోలింలో " గోల్డెన్ తులిప్ " 4 అనే స్టార్ రిసార్ట్ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20231111075420/https://www.heraldgoa.in/Goa/Sneha-is-N-Collector/211345
  2. "North Goa District Population Census 2011–2019, Goa literacy sex ratio and density". Indian Census 2011. Retrieved 31 December 2019.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census2011-langreport అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Pin Codes of North-goa, Goa, India, North-goa Pincode Search". indiapincodes.net. Archived from the original on 2023-10-02. Retrieved 2023-12-14.
  5. 5.0 5.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est.
  7. "2010 Resident Population Data". United States Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180
  8. "Historical Weather for Panaji, India". Weather Underground. Archived from the original on 2019-01-06. Retrieved November 27, 2008.

వెలుపలి లింకులు

[మార్చు]