ఉర్పాద్ బీల్ సరస్సు
Jump to navigation
Jump to search
ఉర్పాద్ బీల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | Agia village, Goalpara district, Assam, India |
అక్షాంశ,రేఖాంశాలు | 26°05′26.2″N 90°35′19.9″E / 26.090611°N 90.588861°E |
స్థానిక పేరు | উৰপাদ বিল (Assamese) |
ఉర్పాద్ బీల్ సరస్సు అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో అగియా గ్రామంలో గల ఒక సహజ సరస్సు . ఈ సరస్సు గోల్పారా నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]
ప్రత్యేకత
[మార్చు]అస్సాం దిగువ ప్రాంతంలోని అతిపెద్ద సహజ సరస్సులలో ఉర్పాద్ బీల్ ఒకటి.[1]
నివాసం
[మార్చు]ఉర్పాద్ బీల్ అనేక రకాల చేపలు, పక్షులకు సహజ నివాసం. ఈ సరస్సు గ్రేటర్ అడ్జంటెంట్, కాటన్ పిగ్మీ గూస్, బయా వీవర్స్, లెస్సర్ విష్లింగ్ డక్, కింగ్ ఫిషర్ లకు ముఖ్యమైన నివాస స్థలం. ఈ సరస్సు వాటర్ లిల్లీ, కామన్ వాటర్ హైసింత్ వంటి జల మొక్కలకు కూడా ప్రసిద్ది చెందింది.[1]
సంరక్షణ
[మార్చు]అస్సాం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రమీల రాణి బ్రహ్మ, ఉర్పాద్ బీల్‌ను అందంగా తీర్చిదిద్దడానికి 24 ఫిబ్రవరి 2020 న ఒక కోటి రూపాయల విలువైన ప్రాజెక్టుకు పునాది వేశారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Assam Govt sanctions Rs. 1 crore for Protection of Historic Urpad Beel in Goalpara". Guwahati Plus (in ఇంగ్లీష్). Retrieved 17 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Schemes launched to beautify Urpad Beel in Goalpara district". The Sentinel (in ఇంగ్లీష్). Retrieved 17 November 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link)